Saturday, July 11, 2020

Gundamma Katha » Mounamugaa      గుండమ్మకథ » మౌనముగా

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Mounamugaa / మౌనముగా
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

 maunamugaa nee manasu paaDina vaeNugaanamunu viMTilae

 telupaka telipae anuraagamu

 nee kanulanae kanugoMTilae

 nee manasu naadanukoMTilae

 maunamugaa nee manasu paaDina vaeNugaanamunu viMTilae



 charaNaM : 1

 kadilee kadalani laetapedavula taenela vaanalu kurisenulae aa...

 kadilee kadalani laetapedavula taenela vaanalu kurisenulae

 aanaMdamutO amRtavaahini OlalaaDi maimarachitilae

 maunamugaa nee manasu paaDina vaeNugaanamunu viMTilae



 charaNaM : 2

 musimusi navvula mOmugani nannaelukoMTivani murisitilae aa...

 musimusi navvula mOmugani nannaelukoMTivani murisitilae

 rusarusalaaDuchu visirina vaaljaDa valapu paaSamani bedaritilae

 maunamugaa nee manasu paaDina vaeNugaanamunu viMTilae

 telupaka telipae anuraagamu

 nee kanulanae kanugoMTilae

 nee manasu naadanukoMTilae

 maunamugaa nee manasu paaDina vaeNugaanamunu viMTilae


 


Click here to hear the song
పల్లవి :

 మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

 తెలుపక తెలిపే అనురాగము

 నీ కనులనే కనుగొంటిలే

 నీ మనసు నాదనుకొంటిలే

 మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే



 చరణం : 1

 కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే ఆ...

 కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే

 ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే

 మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే



 చరణం : 2

 ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ...

 ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే

 రుసరుసలాడుచు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే

 మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే

 తెలుపక తెలిపే అనురాగము

 నీ కనులనే కనుగొంటిలే

 నీ మనసు నాదనుకొంటిలే

 మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment