Saturday, July 11, 2020

Gundamma Katha » Lechindi Nidralechindi      గుండమ్మకథ » లేచింది నిద్ర లేచింది

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Lechindi Nidralechindi / లేచింది నిద్ర లేచింది
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi :

 laechiMdi nidra laechiMdi mahiLaalOkaM

 daddarilliMdi purusha prapaMchaM

 laechiMdi mahiLaalOkaM



 charaNaM : 1

 epuDO cheppenu vaemanagaaru

 apuDae cheppenu brahmaMgaaru

 epuDO cheppenu vaemanagaaru

 apuDae cheppenu brahmaMgaaru

 ipuDae chebutaa inukO bullaemmaa... aa aa aa

 ipuDae chebutaa inukO bullaemmaa

 vissanna cheppina vaedaM kooDaa

 laechiMdi nidra laechiMdi mahiLaalOkaM



 charaNaM : 2

 palleTooLLalO paMchaayiteelu

 paTTaNaalalO udyOgaalu

 palleTooLLalO paMchaayiteelu

 paTTaNaalalO udyOgaalu

 adi idi aemani anni raMgamula... aa... aa....

 adi idi aemani anni raMgamula

 magadheerulanediriMchaaru

 nirudyOgulanu peMchaaru

 laechiMdi nidra laechiMdi mahiLaalOkaM



 charaNaM : 3

 chaTTasabhalalO seeTlakOsaM

 bhartala tOnae pOTee chaesi 

 chaTTasabhalalO seeTlakOsaM

 bhartala tOnae pOTee chaesi 

 Dhillee sabhalO peeThaM vaesee... aa aa aa

 Dhillee sabhalO peeThaM vaesi lekcharulennO daMchaaru

 viDaaku chaTTaM techchaaru

 laechiMdi nidra laechiMdi

 nidra laechiMdi mahiLaalOkaM


 


Click here to hear the song
పల్లవి :

 లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

 దద్దరిల్లింది పురుష ప్రపంచం

 లేచింది మహిళాలోకం



 చరణం : 1

 ఎపుడో చెప్పెను వేమనగారు

 అపుడే చెప్పెను బ్రహ్మంగారు

 ఎపుడో చెప్పెను వేమనగారు

 అపుడే చెప్పెను బ్రహ్మంగారు

 ఇపుడే చెబుతా ఇనుకో బుల్లేమ్మా... ఆ ఆ ఆ

 ఇపుడే చెబుతా ఇనుకో బుల్లేమ్మా

 విస్సన్న చెప్పిన వేదం కూడా

 లేచింది నిద్ర లేచింది మహిళాలోకం



 చరణం : 2

 పల్లెటూళ్ళలో పంచాయితీలు

 పట్టణాలలో ఉద్యోగాలు

 పల్లెటూళ్ళలో పంచాయితీలు

 పట్టణాలలో ఉద్యోగాలు

 అది ఇది ఏమని అన్ని రంగముల... ఆ... ఆ....

 అది ఇది ఏమని అన్ని రంగముల

 మగధీరులనెదిరించారు

 నిరుద్యోగులను పెంచారు

 లేచింది నిద్ర లేచింది మహిళాలోకం



 చరణం : 3

 చట్టసభలలో సీట్లకోసం

 భర్తల తోనే పోటీ చేసి 

 చట్టసభలలో సీట్లకోసం

 భర్తల తోనే పోటీ చేసి 

 ఢిల్లీ సభలో పీఠం వేసీ... ఆ ఆ ఆ

 ఢిల్లీ సభలో పీఠం వేసి లెక్చరులెన్నో దంచారు

 విడాకు చట్టం తెచ్చారు

 లేచింది నిద్ర లేచింది

 నిద్ర లేచింది మహిళాలోకం


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment