Saturday, July 11, 2020

Gundamma Katha » Enta Haaye..      గుండమ్మకథ » ఎంత హాయి...

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Enta Haaye.. / ఎంత హాయి...
Song Details:Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,  NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi :

 eMta haayi...

 eMta haayi ee raeyi eMta madhuramee haayi

 aa aa aa...

 eMta haayi ee raeyi eMta madhuramee haayi

 chaMdamaama challagaa mattumaMdu challagaa

 aa... chaMdamaama challagaa panneeTijallu challagaa

 eMta haayi...

 eMta haayi ee raeyi eMta madhuramee haayi

 eMta haayi...



 charaNaM : 1

 aa aa aa...

 okari choopulokari paina viritoopulu visaragaa

 aa aa aa...

 okari choopulokari paina viritaavulu veechagaa

 viritaavula paravaDilO virahamatiSayiMchagaa

 aa.. viritaavula ghumaghumalO maenu paravaSiMpagaa

 eMta haayi...

 eMta haayi ee raeyi eMta madhuramee haayi

 eMta haayi...



 charaNaM : 2

 aa aa aa...

 kaanaraani kOyilalu manala maelukolupagaa

 kaanaraani kOyilalu manaku jOlapaaDagaa

 madhura bhaava laaharilO manamu toolipOvagaa

 aa.. madhura baava laharilO manamu taelipOvagaa

 eMta haayi...

 eMta haayi ee raeyi eMta madhuramee haayi

 eMta haayi...

 chaMdamaama challagaa mattumaMdu challagaa

 eMta haayi... ee raeyi...


 


Click here to hear the song
పల్లవి :

 ఎంత హాయి...

 ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

 ఆ ఆ ఆ...

 ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

 చందమామ చల్లగా మత్తుమందు చల్లగా

 ఆ... చందమామ చల్లగా పన్నీటిజల్లు చల్లగా

 ఎంత హాయి...

 ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

 ఎంత హాయి...



 చరణం : 1

 ఆ ఆ ఆ...

 ఒకరి చూపులొకరి పైన విరితూపులు విసరగా

 ఆ ఆ ఆ...

 ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా

 విరితావుల పరవడిలో విరహమతిశయించగా

 ఆ.. విరితావుల ఘుమఘుమలో మేను పరవశింపగా

 ఎంత హాయి...

 ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

 ఎంత హాయి...



 చరణం : 2

 ఆ ఆ ఆ...

 కానరాని కోయిలలు మనల మేలుకొలుపగా

 కానరాని కోయిలలు మనకు జోలపాడగా

 మధుర భావ లాహరిలో మనము తూలిపోవగా

 ఆ.. మధుర బావ లహరిలో మనము తేలిపోవగా

 ఎంత హాయి...

 ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయి

 ఎంత హాయి...

 చందమామ చల్లగా మత్తుమందు చల్లగా

 ఎంత హాయి... ఈ రేయి...

 


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment