Song » Priyatama neevachata / ప్రియతమా నీవచట
Song Details:Actor :
Kamal Haasan / కమల్ హాసన్ ,Actress :
Abhirami / అభిరామి ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Vakkalanka Lakshmipathi Rao / వక్కలంక లక్ష్మీపతి రావు ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S p sailaja / యస్.పి. శైలజ ,Song Category : Love & Romantic Songs
priyatamaa nIvacaTa kushalamaa nEnicaTa kushalamE UhalannI paaTalE kanula tOTalO tolikalala kavitalE maaTa maaTalO kammani I prEma lEKanE raasiMdi hRudayamE priyatamaa nIvacaTa kushalamaa nEnicaTa kushalamE UhalannI paaTalE kanula tOTalO tolikalala kavitalE maaTa maaTalO OhU...kammani I prEma lEKanE raasiMdi hRudayamE priyatamaa nIvacaTa kushalamaa nEnicaTa kushalamE guMDellO gaayamEmO callaMga maanipOye maaya cEsE aa maayE prEmaayE.. eMtagaayamainaa gaanI naa mEnikEmigaadu puvvu sOki nI sOku kaMdenE veliki raani verri prEma kannITi dhaaralOna karugutunnadi... naaDu shOkamaapalEka nI guMDe bhaadapaDitE taalanannadi.... manuShulerugalEru maamulu prEma kaadu agni kaMTE swaccamainadi mamakaaramE I laalipaaTagaa raasEdi hRudayamaa.. umaadEvigaa shivni arda bhaagamai naalOna niluvumaa.. shubhalaali laali jO laali laali jO umaadEvi laali jO laali laali jO OhU..mamakaaramE I laalipaaTagaa raasEdi hRudayamaa..hRudayamaa.. Click here to hear the song
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలికలల కవితలే మాట మాటలో ఓహూ...కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేమో చల్లంగ మానిపోయె మాయ చేసే ఆ మాయే ప్రేమాయే.. ఎంతగాయమైనా గానీ నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందెనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాడు శోకమాపలేక నీ గుండె భాదపడితే తాలనన్నది.... మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్చమైనది మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా.. ఉమాదేవిగా శివ్ని అర్ద భాగమై నాలోన నిలువుమా.. శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో ఓహూ..మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా..హృదయమా.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment