Friday, July 24, 2020

Gulebakavali Katha » Ontarinaipoyaanu      గులేబకావళి కథ » ఒంటరినైపోయాను

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Ontarinaipoyaanu / ఒంటరినైపోయాను

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jamuna / జమున ,Music Director : Joseph / జోసఫ్ ,  Vijaya Krishnamurthy / విజయా కృష్ణమూర్తి ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
pallavi : oMTarinaipOyAnu - ika

yiMTiki EmanipOnU         2
caraNaM : nApai ASalu nilupukunna - nA talli buNamu celliMcanaitini 2

evarikI gAka E darigAnaka 2

civiki civiki nE mrODaipOtini      oMTari
caraNaM : nanne daivamani nammukunna - nA illAlini eDabAsitini 2

bratuke baruvugA tirigi tirigi I   2

baMDalalO noka baMDanaitini        oMTari
caraNaM : valacina kanyanu vaMcanacEsi nalugurilO talavaMpulu cEsi 2

guMDe AviraipOvucuMDa

I moMDi bratuku nE nIDcucuMTini  oMTari
 
Click here to hear the song
పల్లవి : ఒంటరినైపోయాను - ఇక

యింటికి ఏమనిపోనూ         2
చరణం : నాపై ఆశలు నిలుపుకున్న - నా తల్లి బుణము చెల్లించనైతిని 2

ఎవరికీ గాక ఏ దరిగానక 2

చివికి చివికి నే మ్రోడైపోతిని      ఒంటరి
చరణం : నన్నె దైవమని నమ్ముకున్న - నా ఇల్లాలిని ఎడబాసితిని 2

బ్రతుకె బరువుగా తిరిగి తిరిగి ఈ   2

బండలలో నొక బండనైతిని        ఒంటరి
చరణం :వలచిన కన్యను వంచనచేసి నలుగురిలో తలవంపులు చేసి 2

గుండె ఆవిరైపోవుచుండ

ఈ మొండి బ్రతుకు నే నీడ్చుచుంటిని  ఒంటరి
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment