Song » Nannu dochukunduvate / నన్ను దోచుకుందువటే
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Joseph / జోసఫ్ ,Lyrics Writer :
C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి ,Singer :
Ghantasala / ఘంటసాల ,
P.Suseela / పి. సుశీల ,Song Category : Love & Romantic Songs
nannu dOcukuMduvaTE..vannela dorasaanI.. kannulalO daacukoMdu ninnE naa swaamI..ninnE naa swaamI.. nannu dOcukuMduvaTE.. tariyiMtunu nI callani caraNammula nIDalOna tariyiMtunu nI callani caraNammula nIDalOna pUladaMDa vOlE..karpUra kaLika vOlE eMtaTi nerajaaNavu naa aMtaraMgamaMdu nIvu eMtaTi nerajaaNavu naa aMtaraMgamaMdu nIvu kalakaalamu vIDani saMkelalu vEsinaavu..saMkelalu vEsinaavu.. nannu dOcukuMduvaTE.. nannu dOcukuMduvaTE..vannela dorasaanI.. kannulalO daacukoMdu ninnE naa swaamI..ninnE naa swaamI.. nannu dOcukuMduvaTE.. naa madiyE maMdiramai..nIvE oka dEvatavai naa madiyE maMdiramai..nIvE oka dEvatavai velasinaavu naalO..nE kalisipOdu nIlO..kalisipOdu nIlO.. EnaaTidO manabaMdhaM..erugaraani anubaMdhaM.. EnaaTidO manabaMdhaM..erugaraani anubaMdhaM.. enni yugaalainaa idi igiripOni gaMdhaM..igiripOni gaMdhaM.. nannu dOcukuMduvaTE.. nannu dOcukuMduvaTE..vannela dorasaanI.. kannulalO daacukoMdu ninnE naa swaamI..ninnE naa swaamI.. nannu dOcukuMduvaTE.. Click here to hear the song
నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన పూలదండ వోలే..కర్పూర కళిక వోలే ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు ఎంతటి నెరజాణవు నా అంతరంగమందు నీవు కలకాలము వీడని సంకెలలు వేసినావు..సంకెలలు వేసినావు.. నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై..నీవే ఒక దేవతవై వెలసినావు నాలో..నే కలిసిపోదు నీలో..కలిసిపోదు నీలో.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఏనాటిదో మనబంధం..ఎరుగరాని అనుబంధం.. ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..ఇగిరిపోని గంధం.. నన్ను దోచుకుందువటే.. నన్ను దోచుకుందువటే..వన్నెల దొరసానీ.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ..నిన్నే నా స్వామీ.. నన్ను దోచుకుందువటే.. ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment