Monday, July 20, 2020

Gulabi » Class Roomulo      గులాబి » క్లాసు రూంలో

July 20, 2020 Posted by Publisher , No comments

Song » Class Roomulo / క్లాసు రూంలో

Song Details:Actor : J.D.Chakravarthi / జె డి చక్రవర్తి ,Actress : Maheshwari / మహేశ్వరి ,Music Director : Shashi Preetam / శశి ప్రీతమ్ ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Hari Haran / హరిహరన్ ,Song Category : Devotional Songs
klaasu rUMlO tapassu cEyYuTa vEsTuraa gurU
bayaTa unnadi prapaMcamannadi cUDaraa gurU
paaThaalatO paTTaalatO TaaTaalu birlaalu kaarevvarU
cEyi jaaritE ilaaMTi rOjulu raavu ennaDU
aMdukE nuvvu prati kShaNaanni aMdukO gurU



saanisaa nIdapaa..  saanisaa nIdapaa..  
mai Diyar jUniyar vai Pivar lE bradar



saanisaa nIdapaa.. 
sinimaalalO rIserc cEy
eT lIsT DairekTar avutaavurOy
sarkas praakTIs cey rOy
hIrOgaa panikostaavurOy hIrO hIrO 



saanisaa nIdapaa..  saanisaa nIdapaa..  



muppUTalaa gaav kEkaley
PEmas paap siMgar vi kaavaccurOy
raatraMtaa TI taagEy
tega cadivEsEmavutaavurOy jIrO jIrO



klaasu rUMlO tapassu cEyYuTa vEsTuraa gurU
bayaTa unnadi prapaMcamannadi cUDaraa gurU
paaThaalatO paTTaalatO TaaTaalu birlaalu kaarevvarU
cEyi jaaritE ilaaMTi rOjulu raavu ennaDU
aMdukE nuvvu prati kShaNaanni aMdukO gurU
kaalEjilO maharaajulu I gETu daaTaaka prajalavuduru
klaasu rUMlO tapassu cEyYuTa vEsTuraa gurU
bayaTa unnadi prapaMcamannadi cUDaraa gurU
 
Click here to hear the song
క్లాసు రూంలో తపస్సు చేయ్యుట వేస్టురా గురూ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ
అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురూ



సానిసా నీదపా..  సానిసా నీదపా..  
మై డియర్ జూనియర్ వై ఫివర్ లే బ్రదర్



సానిసా నీదపా.. 
సినిమాలలో రీసెర్చ్ చేయ్
ఎట్ లీస్ట్ డైరెక్టర్ అవుతావురోయ్
సర్కస్ ప్రాక్టీస్ చెయ్ రోయ్
హీరోగా పనికొస్తావురోయ్ హీరో హీరో 



సానిసా నీదపా..  సానిసా నీదపా..  



ముప్పూటలా గావ్ కేకలెయ్
ఫేమస్ పాప్ సింగర్ వి కావచ్చురోయ్
రాత్రంతా టీ తాగేయ్
తెగ చదివేసేమవుతావురోయ్ జీరో జీరో



క్లాసు రూంలో తపస్సు చేయ్యుట వేస్టురా గురూ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ
పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరూ
చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ
అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురూ
కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలవుదురు
క్లాసు రూంలో తపస్సు చేయ్యుట వేస్టురా గురూ
బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment