
Song » Chilakamma Mukkuki / చిలకమ్మ ముక్కుకి
Song Details:Actor :
Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress :
Meera Jasmin / మీరా జాస్మిన్ ,Music Director :
Mani sharma / మణిశర్మ ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Karthik / కార్తీక్ ,
Srivardhini / శ్రీవర్ధిని ,Song Category : Others
pallavi: cilakamma mukkuki doMDapaMDuki EnADO rAsi peTTuMdi kAkamma mUtiki kAkarakAyaki AnADE rAsi peTTuMdi are ASE uMTE aMtO iMtO aMtEnaMDi mari rAsE uMTE aMtA soMtaM ayyEnaMDi A vIrabrahmaM AnADidE annADaMDi mana parabrahmaM maLLI eTu unnADaMDi EvOvO EvO EvO ..uMdOy rAsi...EvOvO EvO EvO.. EvOvO EvO EvO ..lEdOy rAjI ... EvOvO EvO EvO.. cilakamma mukkuki doMDapaMDuki EnADO rAsi peTTuMdi kAkamma mUtiki kAkarakAyaki AnADE rAsi peTTuMdi caraNaM 1: sannAyE viriginA A DOlE pagilinA ayyE peLLAgunA rAsuMTE paMdiLLE kUlinA baMdhuvulE pOyinA ayyE peLLAgunA rAsuMTE callE akShiMtalu nippulE ainA peLLAgadu rAsE uMTE hE meDlO pUmAlalu pAmulE ainA peLLAgadu rAsE uMTE EvOvO EvO EvO ..uMdOy rAsi...EvOvO EvO EvO EvOvO EvO EvO..vaddOy pEcI.. EvOvO EvO EvO cilakamma mukkuki doMDapaMDuki EnADO rAsi peTTuMdi kAkamma mUtiki kAkarakAyaki AnADE rAsi peTTuMdi caraNaM 2: tikkannE vaccinA errannE vaccinA jarigE katha mArunA rAsuMTE guruDE bOdhiMcinA varuDE pATiMcinA jarigE katha mArunA rAsuMTE siMhaM O pakka nakka O pakka katha mAradu rAsE uMTE peLLAM O pakka paLLemOpakka katha mAradu rAsE uMTE EvOvO EvO EvO..uMdOy rAsi...EvOvO EvO EvO EvOvO EvO EvO.. bratukE cIcI...EvOvO EvO EvO are ASE uMTE aMtO iMtO aMtEnaMDi mari rAsE uMTE aMtA soMtaM ayyEnaMDi A vIrabrahmaM AnADidE annADaMDi mana parabrahmaM maLLI eTu unnADaMDi EvOvO EvO EvO.. uMdOy rAsi... EvOvO EvO EvO EvOvO EvO EvO..lEdOy rAjI ... EvOvO EvO EvO Click here to hear the song
పల్లవి: చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో.. ఏవోవో ఏవో ఏవో ..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో.. చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది చరణం 1: సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో..వద్దోయ్ పేచీ.. ఏవోవో ఏవో ఏవో చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది చరణం 2: తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే పెళ్ళాం ఓ పక్క పళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే ఏవోవో ఏవో ఏవో..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో.. బ్రతుకే చీచీ...ఏవోవో ఏవో ఏవో అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి ఏవోవో ఏవో ఏవో.. ఉందోయ్ రాసి... ఏవోవో ఏవో ఏవో ఏవోవో ఏవో ఏవో..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment