Sunday, July 5, 2020

Gudi Gantalu » Neelona nanne      గుడి గంటలు » నీలోన నన్నే

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Neelona nanne / నీలోన నన్నే
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Krishna kumari / కృష్ణ కుమారి  ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Daasaradhi / దాశరధి ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
hU..hu..hU hU..hU..hu hU hU..A ha haa haa

nIlOna nannE nilipEvu nEDE.. E shilpi kalpanavO .. E kavi bhaavanavO

nIlOna nannE nilipEvu nEDE.. E shilpi kalpanavO .. E kavi bhaavanavO



A haa haa.. O hO hO..A haa.. haa

ellOraa guhalO pilla uMdi nIlO.. naMDUri vaari eMki uMdi nIlO

A haa haa.. O hO hO..

ellOraa guhalO pilla uMdi nIlO.. naMDUri vaari eMki uMdi nIlO

ala vishwanaadha celi kinneruMdi.. maa baapiraaji shashikaLa uMdi

nIlOna nannE nilipEvu nEDE.. E shilpi kalpanavO .. E kavi bhaavanavO



A haa haa.. O hO hO..A haa.. haa

Kayyaamu kolicE saakIvi nIvE.. kavi kaaLidaasu shakuMtala nIvE

toliprEma dIpaM veligiMcinaavE.. toli pUlabaaNaM vEsiMdi nIvE..

nIlOna nannE nilipEvu nEDE.. E shilpi kalpanavO .. E kavi bhaavanavO
 
Click here to hear the song
హూ..హు..హూ హూ..హూ..హు హూ హూ..ఆ హ హా హా

నీలోన నన్నే నిలిపేవు నేడే.. ఏ శిల్పి కల్పనవో .. ఏ కవి భావనవో

నీలోన నన్నే నిలిపేవు నేడే.. ఏ శిల్పి కల్పనవో .. ఏ కవి భావనవో



ఆ హా హా.. ఓ హో హో..ఆ హా.. హా

ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో.. నండూరి వారి ఎంకి ఉంది నీలో

ఆ హా హా.. ఓ హో హో..

ఎల్లోరా గుహలో పిల్ల ఉంది నీలో.. నండూరి వారి ఎంకి ఉంది నీలో

అల విశ్వనాధ చెలి కిన్నెరుంది.. మా బాపిరాజి శశికళ ఉంది

నీలోన నన్నే నిలిపేవు నేడే.. ఏ శిల్పి కల్పనవో .. ఏ కవి భావనవో



ఆ హా హా.. ఓ హో హో..ఆ హా.. హా

ఖయ్యాము కొలిచే సాకీవి నీవే.. కవి కాళిదాసు శకుంతల నీవే

తొలిప్రేమ దీపం వెలిగించినావే.. తొలి పూలబాణం వేసింది నీవే..

నీలోన నన్నే నిలిపేవు నేడే.. ఏ శిల్పి కల్పనవో .. ఏ కవి భావనవో



ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment