Song » Evariki Vaarou / ఎవరికి వారౌ
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Jamuna / జమున ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Club & Item Songs
evariki vaarau swaardhaMlO hRudayaalarudau lOkaMlO evariki vaarau swaardhaMlO hRudayaalarudau lOkaMlO naakai vacchina neccelivE amRutaM teccina jaabilivE naakamRutaM teccina jaabilivE dhanamu kOri manasiccE dharaNi maniShini kOri vaccaavE naa anuvaarE lErani nEnu kannI rolikE kaalaMlO unnaanani naa kanna tallivalE oDini jErci nannOdaarcaavE naakai vacchina neccelivE amRutaM teccina jaabilivE naakamRutaM teccina jaabilivE prEma koraku prEmiMcE vaarE kaanaraaka gaaliMcaanu guMDenu teraci uMcaanu guDilO dEvuni aDigaanu gaMTalu gaNa gaNa mrOgaayi naa kaMTipaapa nuvvannaayi naakai vacchina neccelivE amRutaM teccina jaabilivE naakamRutaM teccina jaabilivE I anuraagaM I aanaMdaM evvarerugani I anubaMdaM I anuraagaM I aanaMdaM evvarerugani I anubaMdaM UDalu paakI nIDalu paricI uMDaali veyyELLu callagaa uMDaali veyyELLu tiyyaga paMDaali mana kalalu evariki vaarau swaardhaMlO hRudayaalarudau lOkaMlO naakai vacchina neccelivE amRutaM teccina jaabilivE naakamRutaM teccina jaabilivE Click here to hear the song
ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చావే నా అనువారే లేరని నేను కన్నీ రొలికే కాలంలో ఉన్నానని నా కన్న తల్లివలే ఒడిని జేర్చి నన్నోదార్చావే నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ప్రేమ కొరకు ప్రేమించే వారే కానరాక గాలించాను గుండెను తెరచి ఉంచాను గుడిలో దేవుని అడిగాను గంటలు గణ గణ మ్రోగాయి నా కంటిపాప నువ్వన్నాయి నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబందం ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని ఈ అనుబందం ఊడలు పాకీ నీడలు పరిచీ ఉండాలి వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి వెయ్యేళ్ళు తియ్యగ పండాలి మన కలలు ఎవరికి వారౌ స్వార్ధంలో హృదయాలరుదౌ లోకంలో నాకై వచ్చిన నెచ్చెలివే అమృతం తెచ్చిన జాబిలివే నాకమృతం తెచ్చిన జాబిలివే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment