Monday, July 13, 2020

Govindudu Andari vadele » Prathichota nake swagatham      గోవిందుడు అందరి వాడేలే » ప్రతిచోట నాకే స్వాగతం

July 13, 2020 Posted by Publisher , No comments

Song » Prathichota nake swagatham / ప్రతిచోట నాకే స్వాగతం
Song Details:Actor : Ram Charan Teja / రామ్ చరణ్ తేజ  ,Actress : Kajal / కాజల్ ,Music Director : Yuvanshankar raja / యువన్ శంకర్ రాజా ,Lyrics Writer : Rama jogayya sastry / రామ జోగయ్య శాస్త్రి  ,Singer : Ranjit / రంజిత్ ,Song Category : Love & Romantic Songs

ప్రతిచోట నాకే స్వాగతం
అందిస్తోందీ జీవితం

పంచిస్తోంది అమృతం

సంతోషం నా చుట్టూ ఉండే లోకం

చిరునవ్వు నే చేసే సంతకం

Do Do Do Do Do Do....Dance to the rhythrm

దూకే సుడిగాలిని హగ్ చేస్తా గుండెతో

కలిపేస్తా శ్వాసలో వంద ఏళ్ళ బంధంగా

కురిసే వడగళ్ళని కరిగిస్తా ప్రేమతో

జారే జడివానతో జల్సా చెయ్యంగా



చరణం:1

ఆకలి నిద్దుర ఊపిరి మాదిరి

తోడుగా కోరుకో సంతోషాన్ని కూడా

ఏమీ లేనోడు మస్తీ లేనోడే

అన్నీ ఉన్నోడు హేపీగున్నోడే

సాగే సమయాన్ని సరదాతో నింపాలిగా

సంకేళ్ళే లేని సందళ్ళుగా నేడే



చరణం:2

నేననే మాటను నా అనే వాళ్ళుగా

మార్చితే ఏర్పడే బంధమే కుటుంబం

నాలుగ్గోడల్నే ఇల్లనుకోలేము

నాలుగు మనసుల్ని ఒక్కటి చేద్దాము

బుజ్జి భూగోళం పువ్వల్లె నవ్వాలంటే

ప్రతి ఇంటింట పండాలిగా శాంతి

0 comments:

Post a Comment