Song » Oh Naveena / ఓ నవీన
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
O naveena naveena O..O..O I jagaanaa nuvvEnaa haseenaa O..O..O.. Emi pulakiMtaa idi eMta geeligiMtaa O naveena naveena O..O..O I jagaanaa nuvvEnaa haseenaa O..O..O.. Emi pulakiMtaa idi eMta geeligiMtaa idi eMta GaaTu prEma taakiDO... O naveena naveena naveena kOkanaina kaakapoti kommachaaTu sokulanni taDimeveDilo kougilaina kaakapoti akalaina aMdamaMta aDigee vELalO neelOni taDi aMdalu SRuMgaara makaraMdaalu nee teepi balavaaMtaalu dochese naa soMtaalu vasaMtamaaDe vaiyassu needE adi telisina sarasuDu kalaseena puruShuDu jatapaDitE O O O naveena naveena naveena O..O..O.. I jagaanaa nuvvenaa hasinaa oMpulOna soMpulicchi ceMpalOni keMpulicchi odigE vELalO niddarOni kottapicchi ninnu chUsi kannugicchi karise aSalO allaru vayyaraalE allaaDi poyEvELaa idEmi gOlaa...variMcu vELaa manaserigina sogasiri madanuFDi magasiri talabaDitE O naveena naveena naveena O..O..O.. I jagaanaa nuvvenaa hahasinaa O..O..O.. gaali giligiMta cheleegaali pulakiMtaa toliprEmadeMta GaaTu takiDO O naveena naveena naveena... Click here to hear the song
ఓ నవీన నవీన ఓ..ఓ..ఓ ఈ జగానా నువ్వేనా హసీనా ఓ..ఓ..ఓ.. ఏమి పులకింతా ఇది ఎంత గీలిగింతా ఓ నవీన నవీన ఓ..ఓ..ఓ ఈ జగానా నువ్వేనా హసీనా ఓ..ఓ..ఓ.. ఏమి పులకింతా ఇది ఎంత గీలిగింతా ఇది ఎంత ఘాటు ప్రేమ తాకిడో... ఓ నవీన నవీన నవీన కోకనైన కాకపొతి కొమ్మచాటు సొకులన్ని తడిమెవెడిలొ కౌగిలైన కాకపొతి అకలైన అందమంత అడిగీ వేళలో నీలోని తడి అందలు శృంగార మకరందాలు నీ తీపి బలవాంతాలు దొచెసె నా సొంతాలు వసంతమాడె వైయస్సు నీదే అది తెలిసిన సరసుడు కలసీన పురుషుడు జతపడితే ఓ ఓ ఓ నవీన నవీన నవీన ఓ..ఓ..ఓ.. ఈ జగానా నువ్వెనా హసినా ఒంపులోన సొంపులిచ్చి చెంపలోని కెంపులిచ్చి ఒదిగే వేళలో నిద్దరోని కొత్తపిచ్చి నిన్ను చూసి కన్నుగిచ్చి కరిసె అశలో అల్లరు వయ్యరాలే అల్లాడి పొయేవేళా ఇదేమి గోలా...వరించు వేళా మనసెరిగిన సొగసిరి మదనుడి మగసిరి తలబడితే ఓ నవీన నవీన నవీన ఓ..ఓ..ఓ.. ఈ జగానా నువ్వెనా హహసినా ఓ..ఓ..ఓ.. గాలి గిలిగింత చెలీగాలి పులకింతా తొలిప్రేమదెంత ఘాటు తకిడో ఓ నవీన నవీన నవీన... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment