Tuesday, July 7, 2020

Gopaludu Bhoopaludu » Okasari Kalaloki గోపాలుడు భూపాలుడు » ఒకసారి కలలోకి

July 07, 2020 Posted by Publisher , No comments

Song » Okasari Kalaloki / ఒకసారి కలలోకి
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Jaya Lalitha / జయలలిత ,  Rajasri / రాజశ్రీ ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
pallavi :

okasAri kalalOki rAvayyA...

okasAri kalalOki rAvayyA...

nA uvviLLu kavviMci pOvayyA

O golla gOpayyA...

okasAri rAgAnE EmaunulE

nI hRudayAna SayaniMci uMTAnulE ElukoMTAnulE

okasAri rAgAnE EmavunulE... E...



caraNaM : 1

pagaDAla nA mOvi ciguriMcerA

mOmu cemariMcerA mEnu pulakiMcerA

sogasu vENuvu cEsi palikiMcarA

sogasu vENuvu cEsi palikiMcarA

temmOvipai tEne olikiMcanA

temmOvipai tEne olikiMcanA

tanivi kaligiMcanA manasu karigiMcinA

kEriMta lADiMci sOliMcanA

kEriMta lADiMci sOliMcanA

okasAri kalalOki rAvayyA... A...



caraNaM : 2

oMpusoMpula merupu meripiMcavE

ogalu kuripiMcavE mEnu maripiMcavE

marupulO madhukIla ragiliMcavE

marupulO madhukIla ragiliMcavE

cilipi cUpula siggu kadiliMcarA

cilipi cUpula siggu kadiliMcarA

mogga toDigiMdirA murisi virisiMdirA

padunu tElina valapu paMDiMcarA

padunu tElina valapu paMDiMcarA

okasAri kalalOki rAvayyA...

nA uvviLLu kavviMci pOvayyA

O golla gOpayyA...

okasAri rAgAnE EmaunulE... A~M...

A~M... A~M... A~M...

AhAhahA... Aha AhAhA...

OhOhOhO... OhO OhOhOhO...
 


Click here to hear the song
పల్లవి :

ఒకసారి కలలోకి రావయ్యా...

ఒకసారి కలలోకి రావయ్యా...

నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా

ఓ గొల్ల గోపయ్యా...

ఒకసారి రాగానే ఏమౌనులే

నీ హృదయాన శయనించి ఉంటానులే ఏలుకొంటానులే

ఒకసారి రాగానే ఏమవునులే... ఏ...
చరణం : 1

పగడాల నా మోవి చిగురించెరా

మోము చెమరించెరా మేను పులకించెరా

సొగసు వేణువు చేసి పలికించరా

సొగసు వేణువు చేసి పలికించరా

తెమ్మోవిపై తేనె ఒలికించనా

తెమ్మోవిపై తేనె ఒలికించనా

తనివి కలిగించనా మనసు కరిగించినా

కేరింత లాడించి సోలించనా

కేరింత లాడించి సోలించనా

ఒకసారి కలలోకి రావయ్యా... ఆ...
చరణం : 2

ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే

ఒగలు కురిపించవే మేను మరిపించవే

మరుపులో మధుకీల రగిలించవే

మరుపులో మధుకీల రగిలించవే

చిలిపి చూపుల సిగ్గు కదిలించరా

చిలిపి చూపుల సిగ్గు కదిలించరా

మొగ్గ తొడిగిందిరా మురిసి విరిసిందిరా

పదును తేలిన వలపు పండించరా

పదును తేలిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా...

నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా

ఓ గొల్ల గోపయ్యా...

ఒకసారి రాగానే ఏమౌనులే... ఆఁ...

ఆఁ... ఆఁ... ఆఁ...

ఆహాహహా... ఆహ ఆహాహా...

ఓహోహోహో... ఓహో ఓహోహోహో...
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment