Sunday, July 5, 2020

Gopala Gopala » Bhaje Bhaaje గోపాల గోపాల » భజే భాజే

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Bhaje Bhaaje / భజే భాజే

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,  Venkatesh / వెంకటేష్ ,Actress : Shreya / శ్రేయ,Music Director : Anoop Rubens / అనూప్ రూబెన్స్,Lyrics Writer : Ananth sriram / అనంత శ్రీరామ్ ,Singer : Haricharan / హరిచరణ్,Song Category : Devotional Songs
vesAki:
alArE alA... Aya naMdalAla
aMdarU cUDaMDayyA cUpistADu EdO lIla
alArE alA... Aya naMdalAla
ADalA IlEsADO...kOlATAla gOla gOla



pallavi:1
dUraMgA raMgA doMgA dAkOkoy iyyAlA
vacci nuv mAtO siMdeyyAla
maMdiraM kaTTiMdayyA bUmi nIkIvELa
maMci ceyyAlOy cAlA cAlA
evaDO ElA... idi nI nEla
nuvu cEsE prati maMci edurai egarEyadA ilA...
BajE BAjE A DOlu BajE BAjE A DOlu BajArE



caraNaM :
BAmakE loMgETODu bAdEM tIrustADu
prEmakE poMgADaMTE prANaM badulistADu
avulnE tOlETODu ninnEM pAlistADu
yuddhaMlO radhaMtOli nItini gelipiMcADu



nallani raMgunnODu
tellani manasunnODu
allari pErunnODu
aMdarikI ainODu



mI picci ennALlO annALlU annELlU
mIlOnE okaDU uMTADu



BajE BAjE A DOlu BajE BAjE A DOlu BajArE
barsE barsErE raMg barsE barsE barsErE raMg barsErE
సాకి:
అలారే అలా... ఆయ నందలాల
అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీల
అలారే అలా... ఆయ నందలాల
ఆడలా ఈలేసాడో...కోలాటాల గోల గోల



పల్లవి:1
దూరంగా రంగా దొంగా దాకోకొయ్ ఇయ్యాలా
వచ్చి నువ్ మాతో సిందెయ్యాల
మందిరం కట్టిందయ్యా బూమి నీకీవేళ
మంచి చెయ్యాలోయ్ చాలా చాలా
ఎవడో ఏలా... ఇది నీ నేల
నువు చేసే ప్రతి మంచి ఎదురై ఎగరేయదా ఇలా...
భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే



చరణం :
భామకే లొంగేటోడు బాదేం తీరుస్తాడు
ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు
అవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు
యుద్ధంలో రధంతోలి నీతిని గెలిపించాడు



నల్లని రంగున్నోడు
తెల్లని మనసున్నోడు
అల్లరి పేరున్నోడు
అందరికీ ఐనోడు



మీ పిచ్చి ఎన్నాళ్లో అన్నాళ్లూ అన్నేళ్లూ
మీలోనే ఒకడూ ఉంటాడు



భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజారే
బర్సే బర్సేరే రంగ్ బర్సే బర్సే బర్సేరే రంగ్ బర్సేరే

0 comments:

Post a Comment