Sunday, July 5, 2020

Gooduputani » Thanivi Theeralede      గూడుపుఠాణి » తనివి తీరలేదే

July 05, 2020 Posted by Publisher , No comments

Song » Thanivi Theeralede / తనివి తీరలేదే
Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Shubha / శుభ ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : Daasaradhi / దాశరధి ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
huhU..laa laa laa

laalala..lala..laa

lalalalaa..aahaa..AAA..AAA..UUU



tanivi tIralEdE ..naa manasu niMDalEdE..

EnaaTI baMdamI anuraagaM..

tanivi tIralEdE ..naa manasu niMDalEdE..

EnaaTI baMdamI anuraagaM..

celiyaa..O..O..O..

O celiyaa..AA..AAA..AA



ennO vasaMtavELalalO valapula UyalalUgaamE

ennO vasaMtavELalalO valapula UyalalUgaamE

ennO punnami raatrulalO vennela jalakaalaaDaamE..

aMdanI..aMdaalaa..aMcukE cErinamaa

aMdanI..aMdaalaa..aMcukE cErinamaa

virisina paruvaalaa..lOtulE cUsinamaa..



tanivi tIralEdE ..naa manasu niMDalEdE..

EnaaTI baMdamI anuraagaM..

tanivi tIralEdE ..naa manasu niMDalEdE..

EnaaTI baMdamI anuraagaM..

priyatamaa..O priyatamaa..



eppuDU nIvE naatO uMTE enni vasaMtaalaitEnEmi..

eppuDU nIvE naatO uMTE enni vasaMtaalaitEnEmi..

kannulanIvE kanabaDutuMTE..enni punnamalu vastEnEmi..



veccani kaugilil..haayigaa karigiMcinanu

veccani kaugilil..haayigaa karigiMcinanu

tIyani hRudayaMlO tEnelE kuripiMcinanu..



tanivi tIralEdE ..naa manasu niMDalEdE..

EnaaTI baMdamI anuraagaM..

uhuhu..uUU..UUU






ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
హుహూ..లా లా లా

లాలల..లల..లా

లలలలా..ఆహా..ఆఆఆ..ఆఆఆ..ఊఊఊ



తనివి తీరలేదే ..నా మనసు నిండలేదే..

ఏనాటీ బందమీ అనురాగం..

తనివి తీరలేదే ..నా మనసు నిండలేదే..

ఏనాటీ బందమీ అనురాగం..

చెలియా..ఓ..ఓ..ఓ..

ఓ చెలియా..ఆఆ..ఆఆఆ..ఆఆ



ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే

ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే

ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామే..

అందనీ..అందాలా..అంచుకే చేరినమా

అందనీ..అందాలా..అంచుకే చేరినమా

విరిసిన పరువాలా..లోతులే చూసినమా..



తనివి తీరలేదే ..నా మనసు నిండలేదే..

ఏనాటీ బందమీ అనురాగం..

తనివి తీరలేదే ..నా మనసు నిండలేదే..

ఏనాటీ బందమీ అనురాగం..

ప్రియతమా..ఓ ప్రియతమా..



ఎప్పుడూ నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి..

ఎప్పుడూ నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి..

కన్నులనీవే కనబడుతుంటే..ఎన్ని పున్నమలు వస్తేనేమి..



వెచ్చని కౌగిలిల్..హాయిగా కరిగించినను

వెచ్చని కౌగిలిల్..హాయిగా కరిగించినను

తీయని హృదయంలో తేనెలే కురిపించినను..



తనివి తీరలేదే ..నా మనసు నిండలేదే..

ఏనాటీ బందమీ అనురాగం..

ఉహుహు..ఉఊఊ..ఊఊఊ








Click here to hear the song

0 comments:

Post a Comment