Friday, July 24, 2020

Goodachari 116 » Ninnalaa Chustunte      గూడచారి 116 » నిన్నలా చూస్తుంటే

July 24, 2020 Posted by Publisher , No comments

Song » Ninnalaa Chustunte / నిన్నలా చూస్తుంటే

Song Details:Actor : Krishna / కృష్ణ  ,Actress : Jaya Lalitha / జయలలిత ,Music Director : T.Chalapathi Rao / టి.చలపతి రావు  ,Lyrics Writer : C.Narayana Reddy / సి.నారాయణ రెడ్డి  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
pallavi:

nuvvu nA muMduMTE ninnilA cUstuMTE

jivvumaMTuMdi manasu rivvumaMTuMdi vayasu

nuvvu nAmuMduMTE ninnalA cUstuMTE

jivvumaMTuMdi manasu rivvumaMTuMdi vayasu



caraNaM:

muddabaMtilA vunnAvu - mudduloliki pOtunnAvu

muddabaMtilA vunnAvu - mudduloliki pOtunnAvu

jiMkapillalA ceMguceMgumani

cilipi saigalE cEsEvu  nuvvu



caraNaM:

callacallaga ragiliMcEvu - mellamellaga penavEsEvu

callacallaga ragiliMcEvu - mellamellaga penavEsEvu

buggapaina konagOTa mITi nA

siggu doMtaralu dOcEvu  nuvvu



caraNaM:

lEta lEtagA navvEvu

lEni kOrikalu ruvvEvu

mATalalli marumaMdu calli nanu

mattulOna paDavEsEvu   nuvvu
పల్లవి:

నువ్వు నా ముందుంటే నిన్నిలా చూస్తుంటే

జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు

నువ్వు నాముందుంటే నిన్నలా చూస్తుంటే

జివ్వుమంటుంది మనసు రివ్వుమంటుంది వయసు



చరణం:

ముద్దబంతిలా వున్నావు - ముద్దులొలికి పోతున్నావు

ముద్దబంతిలా వున్నావు - ముద్దులొలికి పోతున్నావు

జింకపిల్లలా చెంగుచెంగుమని

చిలిపి సైగలే చేసేవు  నువ్వు



చరణం:

చల్లచల్లగ రగిలించేవు - మెల్లమెల్లగ పెనవేసేవు

చల్లచల్లగ రగిలించేవు - మెల్లమెల్లగ పెనవేసేవు

బుగ్గపైన కొనగోట మీటి నా

సిగ్గు దొంతరలు దోచేవు  నువ్వు



చరణం:

లేత లేతగా నవ్వేవు

లేని కోరికలు రువ్వేవు

మాటలల్లి మరుమందు చల్లి నను

మత్తులోన పడవేసేవు   నువ్వు

0 comments:

Post a Comment