Sunday, July 19, 2020

Golkonda High School » Idi Adenemo      గోల్కొండ హై స్కూల్ » ఇది అదేనేమో

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Idi Adenemo / ఇది అదేనేమో

Song Details:Actor : Sumanth / సుమంత్ ,Actress : Colours Swathi / కలర్స్ స్వాతి ,Music Director : Kalyani Malik ( Kalyanie Koduri) / కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి ) ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Geetha madhuri / గీతా మాధురి  ,  Sri Krishna / శ్రీ కృష్ణ  ,Song Category : Love & Romantic Songs
idi adEnEmO alaagE uMdE
telusunO lEdO telIDaM lEdE
Palaanaa ani anukOmani 
E rOju cebutuMdO EmO
idi adEnEmO alaagE uMdE
telusunO lEdO telIDaM lEdE
Palaanaa ani anukOmani 
E rOju cebutuMdO EmO
idi adEnEmO alaagE uMdE



mogavaaLLakkUDaa iMta mohamaaTamuMTuMdaa
anukOnElEdu EnaaDu
biDiyaanikkUDaa iMta duDukoccE tuLLiMta
bahushaa nIvallE InaaDu
avakaashaM istunnaa aDigEsE vIlunnaa
anumaanaM aapiMdi anEMduku
kuDi koMceM eDamainaa manalO E okarainaa 
anukuMdaaM avunO kaadO
Palaanaa ani anukOmani 
E rOju cebutuMdO EmO



idi adEnEmO teliDaM lEdE



EkaaMtaM erupekkElaa aMtidigaa cUDaalaa
nItO maakaShTaM maasTaaru
caligaaliki cemaTaTTElaa kavvIstU navvaalaa
uDikistU uMdE nI tIru
idi varlaa uMDaalO iMkOlaa maaraalO
tI tIyyani ibbaMdi idEviTO
dUraMgaa aagaalO  daggaragaa cEraalO
Emi cEstE baaguMTuMdO 
Palaanaa ani anukO anukOmani 
E rOju cebutuMdO EmO
 
Click here to hear the song
ఇది అదేనేమో అలాగే ఉందే
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలానా అని అనుకోమని 
ఏ రోజు చెబుతుందో ఏమో
ఇది అదేనేమో అలాగే ఉందే
తెలుసునో లేదో తెలీడం లేదే
ఫలానా అని అనుకోమని 
ఏ రోజు చెబుతుందో ఏమో
ఇది అదేనేమో అలాగే ఉందే



మొగవాళ్ళక్కూడా ఇంత మొహమాటముంటుందా
అనుకోనేలేదు ఏనాడు
బిడియానిక్కూడా ఇంత దుడుకొచ్చే తుళ్ళింత
బహుశా నీవల్లే ఈనాడు
అవకాశం ఇస్తున్నా అడిగేసే వీలున్నా
అనుమానం ఆపింది అనేందుకు
కుడి కొంచెం ఎడమైనా మనలో ఏ ఒకరైనా 
అనుకుందాం అవునో కాదో
ఫలానా అని అనుకోమని 
ఏ రోజు చెబుతుందో ఏమో



ఇది అదేనేమో తెలిడం లేదే



ఏకాంతం ఎరుపెక్కేలా అంతిదిగా చూడాలా
నీతో మాకష్టం మాస్టారు
చలిగాలికి చెమటట్టేలా కవ్వీస్తూ నవ్వాలా
ఉడికిస్తూ ఉందే నీ తీరు
ఇది వర్లా ఉండాలో ఇంకోలా మారాలో
తీ తీయ్యని ఇబ్బంది ఇదేవిటో
దూరంగా ఆగాలో  దగ్గరగా చేరాలో
ఏమి చేస్తే బాగుంటుందో 
ఫలానా అని అనుకో అనుకోమని 
ఏ రోజు చెబుతుందో ఏమో
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment