Sunday, July 19, 2020

Gokulam lo Seetha » Gokula Krishna      గోకులంలో సీత » గోకుల కృష్ణా

July 19, 2020 Posted by Publisher , No comments

Song » Gokula Krishna / గోకుల కృష్ణా

Song Details:Actor : Pawan kalyan / పవన్ కళ్యాణ్ ,Actress : Raasi / రాశి ,Music Director : Koti / కోటి ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    Gallu Gallumanu muvvala savvaDula muddu bAluDevarE

    venna kollagonu kRuShNa pAdamula AnavAlu kanarE

    A....
    gOkula kRuShNA gOpAla kRuShNA mAyalu cAlayyA

    mA kannulalO dIpAlu veligE paMDuga tEvayyA

    paduguri niMdalatO palucana kAkayyA

    nilavani aDugulatO parugulu cAlayya

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE

    gOkula kRuShNA gOpAla kRuShNA mAyalu cAlayyA

    mA kannulalO dIpAlu veligE paMDuga tEvayyA
caraNaM 1:

    E nOTa vinnA nI vArtalEnA

    koMTe cEShTalElarA kONaMgilA

    A.. UraMtA cEri EmEmi annA

    kallabolli mATalE nA rAdhikA

    celuvala cIralu dOcinA cinnelu cAlavA

    draupadi mAnamu kAcinA maMcini cUDavA

    teliyani lIlalatO tikamaka cEyakayA

    manasunu cUDakanE mATalu visarakalA

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE
    gOkula kRuShNA gOpAla kRuShNA mAyalu cAlayyA

    mA kannulalO dIpAlu veligE paMDuga tEvayyA
caraNaM 2:

    Avulni kAcinA ATallO tElinA

    aMtatOnE AgenA A bAluDu

    avatAra mUrtigA tana mahima cATegA

    lOkAla pAluDu gOpAluDu

    tIyani mattuna muMcina muraLI lOluDu

    mAyani dUramu cEsina gItAcAryuDu

    kanukanE atani kadhA taramulu nilice kadA

    talacina vAri eda taragani madhura sudha

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE
    gOkula kRuShNA gOpAla kRuShNA ATalu cAlayyA

    allari kannA O nIlavarNA lIlalu mAnayyA

    aMdela saMdaDitO guMDelu murisenurA

    navvula raMgulatO muMgili merisenurA

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE

    jaya kRuShNa kRuShNa kRuShNa kRuShNa kRuShNa harE
పల్లవి:

    ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే

    వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే

    ఆ....
    గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

    మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా

    పదుగురి నిందలతో పలుచన కాకయ్యా

    నిలవని అడుగులతో పరుగులు చాలయ్య

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

    గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

    మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
చరణం 1:

    ఏ నోట విన్నా నీ వార్తలేనా

    కొంటె చేష్టలేలరా కోణంగిలా

    ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా

    కల్లబొల్లి మాటలే నా రాధికా

    చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా

    ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా

    తెలియని లీలలతో తికమక చేయకయా

    మనసును చూడకనే మాటలు విసరకలా

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
    గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా

    మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా
చరణం 2:

    ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా

    అంతతోనే ఆగెనా ఆ బాలుడు

    అవతార మూర్తిగా తన మహిమ చాటెగా

    లోకాల పాలుడు గోపాలుడు

    తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు

    మాయని దూరము చేసిన గీతాచార్యుడు

    కనుకనే అతని కధా తరములు నిలిచె కదా

    తలచిన వారి ఎద తరగని మధుర సుధ

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
    గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా

    అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా

    అందెల సందడితో గుండెలు మురిసెనురా

    నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

    జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే

0 comments:

Post a Comment