Song » Uppongele godaavari / ఉప్పొంగెలే గోదావరి
Song Details:Actor :
Sumanth / సుమంత్ ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
ShaDyamaaM bhavati vEdaM paMcamaaM bhavati naadaM shrutishiKarE nigamaJarE swaralaharE saasa paapa papa pamarisa sanisa saasa paapa papa pamadapa pa saasa paapa papa pamarisa sanisa saasa paapa papa pamadapa pa uppOMgelE gOdaavari UgiMdilE cElO vari bhUdaarilO nIlaaMbari maa sImakE cInaaMbari vetalu tIrcu maa dEvEri vEdamaMTi maagOdaari shabari kalisina gOdaari raama caritakE pUdaari vEsey caapa jOrsey naava baarusey vaalugaa cukkaanE cUpugaa bratuku teruvu edurItEgaa uppOMgelE gOdaavari UgiMdilE cElO vari bhUdaarilO nIlaaMbari maa sImakE cInaaMbari saavaasaalu saMsaaraalu cilipi cilaka jOsyaM vEsE aTTu vEyaMgaanE laabhasaaTi bhEraM iLLE ODalaipOtunna iMTi panula dRushyaM arEsETi aMdaalannI aDigE nITi addaM EM taggiMdi maa raamayya bhOgaM ikkaDa nadi UrEgiMpulO paDava mIdalaagaa prabhuvu taanu kaagaa uppOMgelE gOdaavari UgiMdilE cElO vari bhUdaarilO nIlaaMbari maa sImakE cInaaMbari gOdaaramma kuMkaMboTTu diddi mirapa erupu laMkaanaathuDiMkaa aaganaMTU paMDu koraku cUsE cUpu EM ceppiMdi sItaakaaMtaki saMdEhaala mabbE paTTE cUsE saMTiki lOkaMkaani lOkaMlOna EkaaMtaala valapu ala paapikoMDala nalupu kaDagalEka navvu tanaku raagaa uppOMgelE gOdaavari UgiMdilE cElO vari bhUdaarilO nIlaaMbari maa sImakE cInaaMbari vetalu tIrcu maa dEvEri vEdamaMTi maagOdaari shabari kalisina gOdaari raama caritakE pUdaari vEsey caapa jOrsey naava baarusey vaalugaa cukkaanE cUpugaa bratuku teruvu edurItEgaa uppOMgelE gOdaavari UgiMdilE cElO vari bhUdaarilO nIlaaMbari maa sImakE cInaaMbari Click here to hear the song
షడ్యమాం భవతి వేదం పంచమాం భవతి నాదం శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే సాస పాప పప పమరిస సనిస సాస పాప పప పమదప ప సాస పాప పప పమరిస సనిస సాస పాప పప పమదప ప ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మాగోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం వేసే అట్టు వేయంగానే లాభసాటి భేరం ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం అరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ నది ఊరేగింపులో పడవ మీదలాగా ప్రభువు తాను కాగా ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు లంకానాథుడింకా ఆగనంటూ పండు కొరకు చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి సందేహాల మబ్బే పట్టే చూసే సంటికి లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగా ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మాగోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పోంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment