Song » Tappulu tippulu / టప్పులు టిప్పులు
Song Details:Actor :
Sumanth / సుమంత్ ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Shreya Ghoshal / శ్రేయ ఘోషాల్ ,Song Category : Rain Songs
tappulu Tippulu duppaTi cillulu gaali vaana hOru jallulu ETilO caapalu cEtilO paapalu caMgumanna nITi jiMkalu jillu jilluna jallu muddulu cEsipOyE mudda muddagaa mabbu mabbuna merupu tIga poddulu kaLLalOna kannu gITagaa gaalulu mEDala cinukumanna jaadalaa tappulu Tippulu duppaTi cillulu gaali vaana hOru jallulu ETilO caapalu cEtilO paapalu caMgumanna nITi jiMkalu gaali vaana tODai vaccI UyyaalUpagaa vaana rERpu pilla pedda sayyaaTaaDagaa gOti paDavalO kOTi jaMTalu kUta peTTu lEta valapulu laMgaarEsina aMdi caavani raMgasaami caaTu pilupulu raakaDO pOkaDO raamulOrikerukalE tappulu Tippulu duppaTi cillulu gaali vaana hOru jallulu ETilO caapalu cEtilO paapalu caMgumanna nITi jiMkalu yEru nIru O daaraitE edurIdaalilE eMDaa vaana koMDaa kOnaa nILLaaDaalilE Gallu Galluna saani kinnera OTamiMka gajje kaTTElE niMgi naMTani gaMga vaMTidi paMDu musali shabari paLLivE vaana raa O naraa tOkalEni vaanaraa tappulu Tippulu duppaTi cillulu gaali vaana hOru jallulu ETilO caapalu cEtilO paapalu caMgumanna nITi jiMkalu jillu jilluna jallu muddulu cEsipOyE mudda muddagaa mabbu mabbuna merupu tIga poddulu kaLLalOna kannu gITagaa gaalulu mEDala cinukumanna jaadalaa tappulu Tippulu duppaTi cillulu gaali vaana hOru jallulu ETilO caapalu cEtilO paapalu caMgumanna nITi jiMkalu
టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు గాలి వాన తోడై వచ్చీ ఊయ్యాలూపగా వాన రేపు పిల్ల పెద్ద సయ్యాటాడగా గూటి పడవలో కోటి జంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసినా అంది చావని రంగసాని చాటు పిలుపులు రాకడో పోకడో రాములోరికెరుకలే టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు ఏరు నీరు ఓ దారైతే ఎదురీదాలిలే ఎండా వాన కొండా కోనా నీళ్ళాడాలిలే ఘల్లు ఘల్లున సాని కిన్నెర ఓటమింక గజ్జె కట్టెలే నింగి నంటని గంగ వంటిది పండు ముసలి శబరి పళ్ళివే వాన రా ఓ నరా తోకలేని వానరా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల్లులు ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు జిల్లు జిల్లున జల్లు ముద్దులు చేసిపోయే ముద్ద ముద్దగా మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా గాలుల మేడల చినుకుమన్న జాడలా
0 comments:
Post a Comment