Song » Manasaa gelupu / మనసా గెలుపు
Song Details:Actor :
Sumanth / సుమంత్ ,Actress :
Kamalini Mukharjee / కమలినీ ముఖర్జీ ,Music Director :
K.M.Radha Krishnan / కె.యమ్.రాధాకృష్ణన్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Devotional Songs
vidhi lEdu tithi lEdu pratIrOju nIdElEraa paDilEcE keraTaala sarijODu nIvElEraa I dEshaM aMdiMcE aa dEshaM nIkEla nI shaMKaM pUriMcE aavEshaM raaniraa rEpu maapu nIvEraa.. manasaa gelupu nIdEraa maniShai veligipOvEraa taLukula taarallO velugula daarallO taLukula taarallO velugula daarallO manasaa gelupu nIdEraa..nIdEraa manasulOnE maargamuMdi telusukOra ika gurilEnidE nI baaNamiMka cErukOdu eda pratirOju nIkoka paaThamE caduvukuMTU padaa ika ninnu nIvu mOsagistU mOsapOtE vRudhaa manasaa gelupu nIdEraa maniShai veligipOvEraa taLukula taarallO velugula daarallO taLukula taarallO velugula daarallO manasaa gelupu nIdEraa..nIdEraa aamanostE kommalannI kOyilammalu kadaa aame nIkai saagi vastE prEma RutuvE sadaa dEvuDainaa raamuDainadi prEmakOsaM kadaa prati jIvitaM O veluguniDalaa bimmalaaTE kadaa manasaa gelupu nIdEraa maniShai veligipOvEraa taLukula taarallO velugula daarallO taLukula taarallO velugula daarallO manasaa gelupu nIdEraa..nIdEraa Click here to hear the song
విధి లేదు తిథి లేదు ప్రతీరోజు నీదేలేరా పడిలేచే కెరటాల సరిజోడు నీవేలేరా ఈ దేశం అందించే ఆ దేశం నీకేల నీ శంఖం పూరించే ఆవేశం రానిరా రేపు మాపు నీవేరా.. మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల దారల్లో తళుకుల తారల్లో వెలుగుల దారల్లో మనసా గెలుపు నీదేరా..నీదేరా మనసులోనే మార్గముంది తెలుసుకోర ఇక గురిలేనిదే నీ బాణమింక చేరుకోదు ఎద ప్రతిరోజు నీకొక పాఠమే చదువుకుంటూ పదా ఇక నిన్ను నీవు మోసగిస్తూ మోసపోతే వృధా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల దారల్లో తళుకుల తారల్లో వెలుగుల దారల్లో మనసా గెలుపు నీదేరా..నీదేరా ఆమనొస్తే కొమ్మలన్నీ కోయిలమ్మలు కదా ఆమె నీకై సాగి వస్తే ప్రేమ ఋతువే సదా దేవుడైనా రాముడైనది ప్రేమకోసం కదా ప్రతి జీవితం ఓ వెలుగునిడలా బిమ్మలాటే కదా మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేరా తళుకుల తారల్లో వెలుగుల దారల్లో తళుకుల తారల్లో వెలుగుల దారల్లో మనసా గెలుపు నీదేరా..నీదేరా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment