Song » Mrogindi Sannaayi / మోగింది సన్నాయి
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Nayantara / నయన తార ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chinmayi / చిన్మయి ,
Megha / మేఘ ,
Raahul Nambiar / రాహుల్ నంబియార్ ,Song Category : Dubbing Songs
mOgiMdi sannaayi guMDellOnaa prEmiMci vEcETi kaLLallOnaa EmaiMdO nEDaMtaa EmaiMdO EMTO I mahimaa EmaiMdO EmaiMdO mOnaalisaa prEmiMcI vEciMdE naalO aashaa nItOnE nEnunnaa taajaa rOjaa nuvu lEni O kShaNamE avutOMdI O yugamE nIkai vEcE oka maarlin maanrO nEnE oLLaaMtaa kammani tEnE kaugiTlO cEriti vaanai puvvaa puvvaa nI maaTE naakU paaThaM manasiccEy maMdi praayaM olikiMdE celiyaa dEhaM O..lE lE lE lE aashala vaanai sai sai sai sai gaMdhaM pUsEy O ciru valanai manasuni paricaanE sarasaku cEraavE siMDrellaa mOgiMdi sannaayi guMDellOnaa prEmiMci vEcETi kaLLallOnaa EmaiMdO nEDaMtaa EmaiMdO EMTO I mahimaa EMTO I mahimaa nIvE nIvE aa jUliyaTTU saaTI nI dEhamEnaa lUThI ika lEdu nIkEM pOTI nIvE nIvE nE hattukunnaa tIgaa are muddupeTTU baagaa naa muMdukoccEy bEgaa nIvE nIvE mai Peyir lEDI nIvE naa naa sUpar jIDI nE prathamamugaa raasina kaavyamidI kavitaku kavitaku aadhaaraM nIvE EmaiMdO EmaiMdO mOnaalisaa prEmiMcI vEciMdE naalO aashaa nItOnE nEnunnaa taajaa rOjaa nuvu lEni O kShaNamE avutOMdi O yugamE nuvu lEni O kShaNamE Click here to hear the song
మోగింది సన్నాయి గుండెల్లోనా ప్రేమించి వేచేటి కళ్ళల్లోనా ఏమైందో నేడంతా ఏమైందో ఏంటో ఈ మహిమా ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించీ వేచిందే నాలో ఆశా నీతోనే నేనున్నా తాజా రోజా నువు లేని ఓ క్షణమే అవుతోందీ ఓ యుగమే నీకై వేచే ఒక మార్లిన్ మాన్రో నేనే ఒళ్ళాంతా కమ్మని తేనే కౌగిట్లో చేరితి వానై పువ్వా పువ్వా నీ మాటే నాకూ పాఠం మనసిచ్చేయ్ మంది ప్రాయం ఒలికిందే చెలియా దేహం ఓ..లే లే లే లే ఆశల వానై సై సై సై సై గంధం పూసేయ్ ఓ చిరు వలనై మనసుని పరిచానే సరసకు చేరావే సిండ్రెల్లా మోగింది సన్నాయి గుండెల్లోనా ప్రేమించి వేచేటి కళ్ళల్లోనా ఏమైందో నేడంతా ఏమైందో ఏంటో ఈ మహిమా ఏంటో ఈ మహిమా నీవే నీవే ఆ జూలియట్టూ సాటీ నీ దేహమేనా లూఠీ ఇక లేదు నీకేం పోటీ నీవే నీవే నే హత్తుకున్నా తీగా అరె ముద్దుపెట్టూ బాగా నా ముందుకొచ్చేయ్ బేగా నీవే నీవే మై ఫెయిర్ లేడీ నీవే నా నా సూపర్ జీడీ నే ప్రథమముగా రాసిన కావ్యమిదీ కవితకు కవితకు ఆధారం నీవే ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించీ వేచిందే నాలో ఆశా నీతోనే నేనున్నా తాజా రోజా నువు లేని ఓ క్షణమే అవుతోంది ఓ యుగమే నువు లేని ఓ క్షణమే ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment