Sunday, July 12, 2020

Gharshana » Ninnu kori varnam      ఘర్షణ » నిన్ను కోరి వర్ణం

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Ninnu kori varnam / నిన్ను కోరి వర్ణం

Song Details:Actor : Karthik / కార్తీక్ ,  Prabhu / ప్రభు ,Actress : Prabha / ప్రభ ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Dubbing Songs
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
urikina vaagallE..tolakari kavitallE..
talapulu kadilEnE..celi madi virisEnE..
ravikula raGuraamaa anudinamu!!
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
uDikiMcE cilakammaa ninnuriMcE..
olikiMcE aMdaalE aalapiMcE..
mutyaalaa baMdhaalE nIkaMdiMcE..
accaTlU muccaTlu taanaashiMcE..
mOjullOna cinnadi, nIvE taanu annadi..
kalalE viMdu cEsenE..nItO poMdu kOrenE..
uMDaalanI.. nItODu cEriMdile InaaDu sarasaku!!
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
urikina vaagallE..tolakari kavitallE..
talapulu kadilEnE..celi madi virisEnE..
ravikula raGuraamaa anudinamu!!
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
I vINa mITEdi nIvEnaMTa..
naa talapu naa valapu nIdEnaMTa..
paruvaala paradaalu tIsEpUTa..
kalavaali karagaali nIlO naMTa..
palikiMcaali swaagataM..paMDiMcaali jIvitaM..
nIku naaku I kShaNaM..kaanI raaga saMgamaM!!
nI j~jaapakaM..naalOna saagenulE I vELa sarasaku!!
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
urikina vaagallE..tolakari kavitallE..
talapulu kadilEnE..celi madi virisEnE..
ravikula raGuraamaa anudinamu!!
ninnu kOri varNaM..varNaM..
sari sari kalisEnE nayanaM..nayanaM..
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..
ఉరికిన వాగల్లే..తొలకరి కవితల్లే..

తలపులు కదిలేనే..చెలి మది విరిసేనే..

రవికుల రఘురామా అనుదినము!!
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..
ఉడికించే చిలకమ్మా నిన్నురించే..

ఒలికించే అందాలే ఆలపించే..

ముత్యాలా బంధాలే నీకందించే..

అచ్చట్లూ ముచ్చట్లు తానాశించే..
మోజుల్లోన చిన్నది, నీవే తాను అన్నది..

కలలే విందు చేసెనే..నీతో పొందు కోరెనే..

ఉండాలనీ.. నీతోడు చేరిందిలె ఈనాడు సరసకు!!
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..
ఉరికిన వాగల్లే..తొలకరి కవితల్లే..

తలపులు కదిలేనే..చెలి మది విరిసేనే..

రవికుల రఘురామా అనుదినము!!
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..
ఈ వీణ మీటేది నీవేనంట..

నా తలపు నా వలపు నీదేనంట..

పరువాల పరదాలు తీసేపూట..

కలవాలి కరగాలి నీలో నంట..
పలికించాలి స్వాగతం..పండించాలి జీవితం..

నీకు నాకు ఈ క్షణం..కానీ రాగ సంగమం!!
నీ జ్ఞాపకం..నాలోన సాగెనులే ఈ వేళ సరసకు!!
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..
ఉరికిన వాగల్లే..తొలకరి కవితల్లే..

తలపులు కదిలేనే..చెలి మది విరిసేనే..

రవికుల రఘురామా అనుదినము!!
నిన్ను కోరి వర్ణం..వర్ణం..

సరి సరి కలిసేనే నయనం..నయనం..

0 comments:

Post a Comment