Sunday, July 12, 2020

Gharshana (Dubbing) » Kurisenu      ఘర్షణ » కురిసేను

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Kurisenu / కురిసేను

Song Details:Actor : Karthik / కార్తీక్ ,  Prabhu / ప్రభు ,Actress : Amala / అమల ,  Nirosha / నిరోషా  ,Music Director : Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,  Vani Jayaram / వాణి జయరాం  ,Song Category : Dubbing Songs
pallavi :

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae

anubaMdhaalu virisaenu panneeru chilikaenu

SRMgaaramunakeevae Sreekaaramae kaavae

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae



charaNaM : 1

aakulapai raalu... aa... aa... aa.....

aakulapai raalu himabiMduvuvOle

naa cheli oDilOna pavaLiMchinaa

aakulapai raalu himabiMduvuvOle

naa cheli oDilOna pavaLiMchinaa

raatiri pagalu muripaalu paMDiMchu

chelikaaNNi eda chaerchi laaliMchanaa

naenu neeku raaga taaLaM...

neevu naaku vaeda naadaM... aa... aa... aa...

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae

anubaMdhaalu virisaenu panneeru chilikaenu

SRMgaaramunakeevae Sreekaaramae kaavae

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae



charaNaM : 2

kannula kadalaaDu aaSalu Sruti paaDu

vannela muripaala katha aemiTO

talapula maaTullO valapula tOTallO

oohalu palikiMchu kalalaevi@MTO

pedavula teralOna madhuraala sirivaana

madhurimalaMdiMchu sudhalaemiTO

paravaSamae saagi paruvaalu chelaraegi

manasulu karigiMchu sukhamaemiTO

pallaviMchae mOha baMdhaM

aalapiMchae raaga baMdhaM... aa... aa... aa...

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae

anubaMdhaalu virisaenu panneeru chilikaenu

SRMgaaramunakeevae Sreekaaramae kaavae

kurisaenu virijallulae

okaTayyaenu iru choopulae




 
Click here to hear the song
పల్లవి :

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవే శ్రీకారమే కావే

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే



చరణం : 1

ఆకులపై రాలు... ఆ... ఆ... ఆ.....

ఆకులపై రాలు హిమబిందువువోలె

నా చెలి ఒడిలోన పవళించినా

ఆకులపై రాలు హిమబిందువువోలె

నా చెలి ఒడిలోన పవళించినా

రాతిరి పగలు మురిపాలు పండించు

చెలికాణ్ణి ఎద చేర్చి లాలించనా

నేను నీకు రాగ తాళం...

నీవు నాకు వేద నాదం... ఆ... ఆ... ఆ...

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవే శ్రీకారమే కావే

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే



చరణం : 2

కన్నుల కదలాడు ఆశలు శ్రుతి పాడు

వన్నెల మురిపాల కథ ఏమిటో

తలపుల మాటుల్లో వలపుల తోటల్లో

ఊహలు పలికించు కలలేవిఁటో

పెదవుల తెరలోన మధురాల సిరివాన

మధురిమలందించు సుధలేమిటో

పరవశమే సాగి పరువాలు చెలరేగి

మనసులు కరిగించు సుఖమేమిటో

పల్లవించే మోహ బంధం

ఆలపించే రాగ బంధం... ఆ... ఆ... ఆ...

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే

అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను

శృంగారమునకీవే శ్రీకారమే కావే

కురిసేను విరిజల్లులే

ఒకటయ్యేను ఇరు చూపులే


 
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment