Song » Kitukulu Telisina / కిటుకులు తెలిసిన
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Nagma / నగ్మా ,
Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: kiTukulu telisina ciTapaTa cinukulu piTapiTalADina paruvapu taLukulu aha aha aha aha abbA... idi Emi vAna abbabbA... idi Emi vAna kiTukulu telisina ciTapaTa cinukulu cinukulu kAvavi magasiri pilupulu aha aha aha aha abbA... idi Emi vAnA abbabbA... idi Emi vAnA caraNaM 1: rivvuna koTTina O cinukU kasigA padamaMTE raikanu taTTina A cinukE raiTu koTTamaMTE hattukupOyina O cinukU vagalE olikistE cekkili mITina A cinukE segalu rEputuMTE kurisE oyyAri vAna merisE nI kannula jANa A..kurisE oyyAri vAna merisE nI kannula jANA mudirE caligAlilOna adirE pani modaleDadAmA aha aha aha aha abbA... idi Emi vAna abbabbA... idi Emi vAna kiTukulu telisina ciTapaTa cinukulu cinukulu kAvavi magasiri pilupulu aha aha aha aha abbA... idi Emi vAna abbabbA... idi Emi vAna caraNaM 2: haddulu mIrina AvESaM talupE taDutuMTE allari ASala ArATaM recci rEgutuMTE tuMTari cEtula pillADA taDimE pani raddu kammukupOyina vELallO guTTu dAcavaddu oDilO baMgAru cEpa paDitE nIkaMtaTi UpA A..oDilO baMgAru cEpa paDitE nIkaMtaTi UpA taDilO aMdAla pApa paDitE pulusautadi cEpa aha aha aha aha abbA... idi Emi vAna abbabbA... idi Emi vAna kiTukulu telisina ciTapaTa cinukulu cinukulu kAvavi magasiri pilupulu aha aha aha aha abbA... idi Emi vAna abbabbA... idi Emi vAna
పల్లవి: కిటుకులు తెలిసిన చిటపట చినుకులు పిటపిటలాడిన పరువపు తళుకులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వానా అబ్బబ్బా... ఇది ఏమి వానా చరణం 1: రివ్వున కొట్టిన ఓ చినుకూ కసిగా పదమంటే రైకను తట్టిన ఆ చినుకే రైటు కొట్టమంటే హత్తుకుపోయిన ఓ చినుకూ వగలే ఒలికిస్తే చెక్కిలి మీటిన ఆ చినుకే సెగలు రేపుతుంటే కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ ఆ..కురిసే ఒయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణా ముదిరే చలిగాలిలోన అదిరే పని మొదలెడదామా అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన చరణం 2: హద్దులు మీరిన ఆవేశం తలుపే తడుతుంటే అల్లరి ఆశల ఆరాటం రెచ్చి రేగుతుంటే తుంటరి చేతుల పిల్లాడా తడిమే పని రద్దు కమ్ముకుపోయిన వేళల్లో గుట్టు దాచవద్దు ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా ఆ..ఒడిలో బంగారు చేప పడితే నీకంతటి ఊపా తడిలో అందాల పాప పడితే పులుసౌతది చేప అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన కిటుకులు తెలిసిన చిటపట చినుకులు చినుకులు కావవి మగసిరి పిలుపులు అహ అహ అహ అహ అబ్బా... ఇది ఏమి వాన అబ్బబ్బా... ఇది ఏమి వాన
0 comments:
Post a Comment