Thursday, July 23, 2020

Gharana Mogudu » Kappuko Duppati      ఘరానా మొగుడు » కప్పుకో దుప్పటి

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Kappuko Duppati / కప్పుకో దుప్పటి

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Nagma / నగ్మా ,  Vani Vishwanath / వాణి విశ్వనాధ్ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Chitra / చిత్ర  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi:

    kappukO duppaTi calEstE hA hA

    kOrukO kaugili gilEstE hA hA

    cedarani pApiDi vayasukE SApamu

    aligina paiTaki naligitE mOkShamu

    svargamaMTE paina kAdu kiMdanE uMdi cUsukO.. O O O

    kappukO duppaTi calEstE hA hA

    kOrukO kaugili gilEstE hA hA



caraNaM 1:

    pApA piMDEsinAkA nI kOka nApai ArEsukO

    kAgutunna IDE kassumanna nADE sAgutunna yEruvAkalO

    bAbU kannEsi bANaM vEsEsi lInaM cEsEsukO

    UsulADukoMTU aBAsu cEyakuMDA anAsapaMDu cekki tIsukO

    ceyyakE allari eppuDu tappadE nA guri

    vElikEstE kAlikEsi oMTiguTTu raTTu cUsukO.. O O O



    kappukO duppaTi calEstE hA hA

    kOrukO kaugili gilEstE hA hA



caraNaM 2:

    rAjA nI kassu viMTE O yassu aMTU OTEyanA

    eMtasEpu tinnA gulAbi pUla venna mariMta muMta dOci ivvanA

    rANi aDrassu kErAP nI Drassu bOnI cEsEyyanA

    kODi kuyyakuMDA nA kUta ApakuMDA suKAMta sEva modalupeTTanA

    nemmadi nemmadi ekkaDO hAyigA unnadi

    OpalEni tIpi bAdha ekkuvaitE kaLLu mUsukO.. O.. O.. hE.. A~MhA~MhA~MhA~M



    kappukO duppaTi calEstE hA hA

    kOrukO kaugili gilEstE hA hA

    cedarani pApiDi vayasukE SApamu

    aligina paiTaki naligitE mOkShamu

    svargamaMTE paina kAdu kiMdanE uMdi cUsukO.. O O O

    kappukO duppaTi calEstE hA hA

    kOrukO kaugili gilEstE hA Ah...
పల్లవి:

    కప్పుకో దుప్పటి చలేస్తే హా హా

    కోరుకో కౌగిలి గిలేస్తే హా హా

    చెదరని పాపిడి వయసుకే శాపము

    అలిగిన పైటకి నలిగితే మోక్షము

    స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో.. ఓ ఓ ఓ

    కప్పుకో దుప్పటి చలేస్తే హా హా

    కోరుకో కౌగిలి గిలేస్తే హా హా



చరణం 1:

    పాపా పిండేసినాకా నీ కోక నాపై ఆరేసుకో

    కాగుతున్న ఈడే కస్సుమన్న నాడే సాగుతున్న యేరువాకలో

    బాబూ కన్నేసి బాణం వేసేసి లీనం చేసేసుకో

    ఊసులాడుకొంటూ అభాసు చేయకుండా అనాసపండు చెక్కి తీసుకో

    చెయ్యకే అల్లరి ఎప్పుడు తప్పదే నా గురి

    వేలికేస్తే కాలికేసి ఒంటిగుట్టు రట్టు చూసుకో.. ఓ ఓ ఓ



    కప్పుకో దుప్పటి చలేస్తే హా హా

    కోరుకో కౌగిలి గిలేస్తే హా హా



చరణం 2:

    రాజా నీ కస్సు వింటే ఓ యస్సు అంటూ ఓటేయనా

    ఎంతసేపు తిన్నా గులాబి పూల వెన్న మరింత ముంత దోచి ఇవ్వనా

    రాణి అడ్రస్సు కేరాఫ్ నీ డ్రస్సు బోనీ చేసేయ్యనా

    కోడి కుయ్యకుండా నా కూత ఆపకుండా సుఖాంత సేవ మొదలుపెట్టనా

    నెమ్మది నెమ్మది ఎక్కడో హాయిగా ఉన్నది

    ఓపలేని తీపి బాధ ఎక్కువైతే కళ్ళు మూసుకో.. ఓ.. ఓ.. హే.. ఆఁహాఁహాఁహాఁ



    కప్పుకో దుప్పటి చలేస్తే హా హా

    కోరుకో కౌగిలి గిలేస్తే హా హా

    చెదరని పాపిడి వయసుకే శాపము

    అలిగిన పైటకి నలిగితే మోక్షము

    స్వర్గమంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో.. ఓ ఓ ఓ

    కప్పుకో దుప్పటి చలేస్తే హా హా

    కోరుకో కౌగిలి గిలేస్తే హా ఆహ్...

0 comments:

Post a Comment