Song » Hrudayam ekkadunnadi / హృదయం ఎక్కడున్నదీ
Song Details:Actor :
Surya / సూర్య ,Actress :
Asin / ఆసిన్ ,Music Director :
Harris Jairaj / హారీస్ జైరాజ్ ,Lyrics Writer :
Vennelakanti / వెన్నెలకంటి ,Singer :
Bombay Jayasree / బాంబే జయశ్రీ ,
Harish Raaghavendra / హరీష్ రాఘవేంద్ర ,Song Category : Love & Romantic Songs
pallavi : hRdayaM ekkaDunnadee... hRdayaMekkaDunnadee... nee chuTToonae tirugutunnadee aMdamaina abaddhaM... aaDutuunna vayasae... naalO virahaM peMchutunnadee choopulakai vetikaa... choopullOna batikaa... kaLLu terachee svapnamae kannaa tolisaaree... kaLLu terachee svapnamae kannaa hRdayaM ekkaDunnadee... hRdayaMekkaDunnadee... nee chuTToonae tirugutunnadee aMdamaina abaddhaM... aaDutuunna vayasae... naalO virahaM peMchutunnadee choopulakai vetikaa... choopullOna batikaa... kaLLu terachee svapnamae kannaa tolisaaree... kaLLu terachee svapnamae kannaa... charaNaM : 1 kuMdanaM merupu kannaa... baMdhanaM vayasukunnaa... cheli aMdaM naeDae aMdukunnaa guMDelO kosarutunnaa... kOrikae telupukunnaa... choopae vaesee batikistaavanukunnaa kaMTipaapalaa poovulanae nee kanulalO kannaa... nee ka LLae vaaDipOni poovulammaa... nee ka LLae vaaDipOni poovulammaa... hRdayaM ekkaDunnadee... hRdayaMekkaDunnadee... nee chuTToonae tirugutunnadee aMdamaina abaddhaM... aaDutuunna vayasae... naalO virahaM peMchutunnadee choopulakai vetikaa... choopullOna batikaa... kaLLu terachee svapnamae kannaa tolisaaree... kaLLu terachee svapnamae kannaa... charaNaM : 2 manasulO ninnu kannaa... manasutO pOlchukunnaa... talapula pilupulu vinnaa... segalalO kaalutunnaa... chalikinae vaNukutunnaa... neeDae laeni jaaDae telusukunnaa maMchu challanaa... eMDa challanaa... taapaMlOnaa maMchu challanaa... kannaa nee kOpaMlOnaa eMDa challanaa... kannaa nee kOpaMlOnaa eMDa challanaa... hRdayaM ekkaDunnadee... hRdayaMekkaDunnadee... nee chuTToonae tirugutunnadee aMdamaina abaddhaM... aaDutuunna vayasae... naalO virahaM peMchutunnadee choopulakai vetikaa... choopullOna batikaa... kaLLu terachee svapnamae kannaa tolisaaree... kaLLu terachee svapnamae kannaa tolisaaree... kaLLu terachee svapnamae kannaa... Click here to hear the song
పల్లవి : హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్ధం... ఆడుతున్న వయసే... నాలో విరహం పెంచుతున్నదీ చూపులకై వెతికా... చూపుల్లోనే బతికా... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్ధం... ఆడుతున్న వయసే... నాలో విరహం పెంచుతున్నదీ చూపులకై వెతికా... చూపుల్లోనే బతికా... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా... చరణం : 1 కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా... చెలి అందం నేడే అందుకున్నా గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా... చూపే వేసీ బతికిస్తావనుకున్నా కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా... నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా... నీ క ళ్ళే వాడిపోని పూవులమ్మా... హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్ధం... ఆడుతున్న వయసే... నాలో విరహం పెంచుతున్నదీ చూపులకై వెతికా... చూపుల్లోనే బతికా... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా... చరణం : 2 మనసులో నిన్ను కన్నా... మనసుతో పోల్చుకున్నా... తలపుల పిలుపులు విన్నా... సెగలలో కాలుతున్నా... చలికినే వణుకుతున్నా... నీడే లేని జాడే తెలుసుకున్నా మంచు చల్లనా... ఎండ చల్లనా... తాపంలోనా మంచు చల్లనా... కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా... కన్నా నీ కోపంలోనా ఎండ చల్లనా... హృదయం ఎక్కడున్నదీ... హృదయంఎక్కడున్నదీ... నీ చుట్టూనే తిరుగుతున్నదీ అందమైన అబద్ధం... ఆడుతున్న వయసే... నాలో విరహం పెంచుతున్నదీ చూపులకై వెతికా... చూపుల్లోనే బతికా... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా తొలిసారీ... కళ్ళు తెరచీ స్వప్నమే కన్నా..
0 comments:
Post a Comment