Sunday, July 12, 2020

Gentleman » Naa Inti mumdunna      జెంటిల్మన్ » నా ఇంటి ముందున్న

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Naa Inti mumdunna / నా ఇంటి ముందున్న

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sujatha / సుజాత ,Song Category : Others
A: nA iMTi muMdunna pUtOTanaDigEvO

nA oMTipaina jArE nA paiTanaDigEvO

nI cevilO saMdE vELa I mATE telipEnE

nuvvE nA prANamE

a: nuvvu palikE palukullOnA vEDekkE vayasaMTA

manasArA cErEvELa maunAlE tagadaMTa

A: suDigAlI rEgiMdaMTE cigurAku vicciMdaMTa

viMtaina I kavviMta nA valla kAdaMTa

a: AShADaM pOyiMdO gOdArE piMgEnu

A:vaiSAKaM vacciMdO aMdAlE pUcEnu

a: IDE saddu cEsEnU

a: nI iMTi muMdunna pUtOTanaDigEvO

nI cevilO saMdEvELa I UsE telipEnE

nEnE nI prANamE

A: guMDellO oka Uha uyyAla UgiMdi

mATallO celirAgAlE pedavullO AgiMdi

a: UhalakE mATOstE hRudayAlE kalisEnU

cUpulakE naDakostE svargAlE cErEnU

A enalEni anurAgaM veyyELlu sAgAli

a: kalalannI paMDiMcE muddullO tElAlI

u U....paravaSamE                            ||A: nA||a: nI||
ఆ: నా ఇంటి ముందున్న పూతోటనడిగేవో

నా ఒంటిపైన జారే నా పైటనడిగేవో

నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే

నువ్వే నా ప్రాణమే

అ: నువ్వు పలికే పలుకుల్లోనా వేడెక్కే వయసంటా

మనసారా చేరేవేళ మౌనాలే తగదంట

ఆ: సుడిగాలీ రేగిందంటే చిగురాకు విచ్చిందంట

వింతైన ఈ కవ్వింత నా వల్ల కాదంట

అ: ఆషాడం పోయిందో గోదారే పింగేను

ఆ:వైశాఖం వచ్చిందో అందాలే పూచేను

అ: ఈడే సద్దు చేసేనూ

అ: నీ ఇంటి ముందున్న పూతోటనడిగేవో

నీ చెవిలో సందేవేళ ఈ ఊసే తెలిపేనే

నేనే నీ ప్రాణమే

ఆ: గుండెల్లో ఒక ఊహ ఉయ్యాల ఊగింది

మాటల్లో చెలిరాగాలే పెదవుల్లో ఆగింది

అ: ఊహలకే మాటోస్తే హృదయాలే కలిసేనూ

చూపులకే నడకొస్తే స్వర్గాలే చేరేనూ

ఆ ఎనలేని అనురాగం వెయ్యేళ్లు సాగాలి

అ: కలలన్నీ పండించే ముద్దుల్లో తేలాలీ

ఉ ఊ....పరవశమే                            ||ఆ: నా||అ: నీ||

0 comments:

Post a Comment