Sunday, July 12, 2020

Gentleman » Mudinepalli Madi chelo      జెంటిల్మన్ » ముదినేపల్లి మడి చేలో

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mudinepalli Madi chelo / ముదినేపల్లి మడి చేలో

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Malgadi Subha / మాల్గాడి శుభ ,  Swarnalatha / స్వర్ణలత  ,Song Category : Others
a: mudinEpalli maDi cElO muddugumma

nI koMgu poMgu nA guMDe kOsenammA

buTTa mIda buTTa peTTi buggamIda cukka peTTi

vAgallE naDicAvE

nI buTTalOna puvvulannI guTTulannI raTTu cEsi

nannIDa naDicAvE

kO: mudanE....kOsEnammA

kO: pallI pallI mudinE palli ||2||

a:kATuka kaLLa vADallO kaTTukuMTA guDisaMTa

a: pasaputADu paDakuMDA AgaDAlE vaddaMTa

a: ciMtapalli cinnODi cUDanIku varasaMTa

A: varasakAdu nAkaMTa manasu uMDE cAlaMTa

a: pagalu rEyi

kO: nItO vuMTA

A: vunnAvaMTE

kO:adi tappadaMTA

a: kalisi vastE vennela mAsaM cEyAli jAgAraM

A:mudinEpalli maDi cElO muddugumma

nuvvu OrAkaMTa cUsAvO nela tappenammA

buTTa mIda buTTa peTTi  nEnu puvvulammutuMTE

kanusaiga cEstAvE

muTTukuMTE kaMdipOvu muTTarAni sOku sUpi

gAlAlE vEstAvE

kO: tananAna tananAna....

a: tamalapAku taDilOna paMDenE nI nOraMTa

A:nOTi paMTa kAdaMTa pADipaMta cUDaMTa

a: nAku nuvvE tODuMTE saMbarAlE naTTiMTa

A: ASapaDina mAmayyadi aMdamaina manasaMTa

a:  aMdaM caMdaM nIkE soMtaM                                               

A: vennellOnE vEstA maMcaM

a: pairagAlula paMdirilOnA karigipOdAM manaM

a: mudinE.... A: mudinE....

kO: tana nAna nAna tananAnE pallI pallI

     tana nAna nAna tananAnE mudinE  pallI

     pallI pallI mAnE pallI

      pallI pallI anakApalli

       pallI pallI koMDApalli....
అ: ముదినేపల్లి మడి చేలో ముద్దుగుమ్మ

నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా

బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గమీద చుక్క పెట్టి

వాగల్లే నడిచావే

నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టు చేసి

నన్నీడ నడిచావే

కో: ముదనే....కోసేనమ్మా

కో: పల్లీ పల్లీ ముదినే పల్లి ||౨||

అ:కాటుక కళ్ళ వాడల్లో కట్టుకుంటా గుడిసంట

అ: పసపుతాడు పడకుండా ఆగడాలే వద్దంట

అ: చింతపల్లి చిన్నోడి చూడనీకు వరసంట

ఆ: వరసకాదు నాకంట మనసు ఉండే చాలంట

అ: పగలు రేయి

కో: నీతో వుంటా

ఆ: వున్నావంటే

కో:అది తప్పదంటా

అ: కలిసి వస్తే వెన్నెల మాసం చేయాలి జాగారం

ఆ:ముదినేపల్లి మడి చేలో ముద్దుగుమ్మ

నువ్వు ఓరాకంట చూసావో నెల తప్పెనమ్మా

బుట్ట మీద బుట్ట పెట్టి  నేను పువ్వులమ్ముతుంటే

కనుసైగ చేస్తావే

ముట్టుకుంటే కందిపోవు ముట్టరాని సోకు సూపి

గాలాలే వేస్తావే

కో: తననాన తననాన....

అ: తమలపాకు తడిలోన పండెనే నీ నోరంట

ఆ:నోటి పంట కాదంట పాడిపంత చూడంట

అ: నాకు నువ్వే తోడుంటే సంబరాలే నట్టింట

ఆ: ఆశపడిన మామయ్యది అందమైన మనసంట

అ:  అందం చందం నీకే సొంతం                                               

ఆ: వెన్నెల్లోనే వేస్తా మంచం

అ: పైరగాలుల పందిరిలోనా కరిగిపోదాం మనం

అ: ముదినే.... ఆ: ముదినే....

కో: తన నాన నాన తననానే పల్లీ పల్లీ

     తన నాన నాన తననానే ముదినే  పల్లీ

     పల్లీ పల్లీ మానే పల్లీ

      పల్లీ పల్లీ అనకాపల్లి

       పల్లీ పల్లీ కొండాపల్లి....

0 comments:

Post a Comment