Sunday, July 12, 2020

Gentleman » Mavele Mavele      జెంటిల్మన్ » మావేలే మావేలే

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Mavele Mavele / మావేలే మావేలే

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  Minmini / మిన్మిని ,Song Category : Others
A: mAvElE mAvElE paruvAlu mAvElE mIvElE mIvElE paMtAlu mIvElE

majAlE majAlE ceyyAli majAlE

idilE idalE TInEjI idElE prAyaM maLLIrAdu

vArevvA bAbayya                      ||mAvElE||

A:paDucu pillalaki BAgavataM ceppoddu

a: ceppoddU ceppoddU A mATalu ceppoddU

A cilakE egorostE vidiliMcukOvaddu

a: rAvoddu rAvoddu maLLI maLLI rAvoddu

A: pUcEpUlannI pUjalakE vADoddu

paDucuki pUvaMdaM maricipOvaddu

lakShalu aDigEnA lagnaM nEnaDijEnA

muhUrtaM peTTiMcu rEpO mApO

A: pAnupu nuddarakE parimitamu kAvoddu

a: peTToddU peTToddU kotta rUlu peTToddU

A:kASmIr lOyallO kASIni talavoddU

a:pADoddu pAdoddu haddumIri pADoddu

A: cakkani vayyAri nIveMTa paDutuMTE

dorikI dorakanaTTu jArukOvaddU

paggaM veyyeddu paruvAlakika muMdu anuBaviMcAli nEDE nEDE          ||mAvElE||
ఆ: మావేలే మావేలే పరువాలు మావేలే మీవేలే మీవేలే పంతాలు మీవేలే

మజాలే మజాలే చెయ్యాలి మజాలే

ఇదిలే ఇదలే టీనేజీ ఇదేలే ప్రాయం మళ్ళీరాదు

వారెవ్వా బాబయ్య                      ||మావేలే||

ఆ:పడుచు పిల్లలకి భాగవతం చెప్పొద్దు

అ: చెప్పొద్దూ చెప్పొద్దూ ఆ మాటలు చెప్పొద్దూ

ఆ చిలకే ఎగొరొస్తే విదిలించుకోవద్దు

అ: రావొద్దు రావొద్దు మళ్ళీ మళ్ళీ రావొద్దు

ఆ: పూచేపూలన్నీ పూజలకే వాడొద్దు

పడుచుకి పూవందం మరిచిపోవద్దు

లక్షలు అడిగేనా లగ్నం నేనడిజేనా

ముహూర్తం పెట్టించు రేపో మాపో

ఆ: పానుపు నుద్దరకే పరిమితము కావొద్దు

అ: పెట్టొద్దూ పెట్టొద్దూ కొత్త రూలు పెట్టొద్దూ

ఆ:కాశ్మీర్ లోయల్లో కాశీని తలవొద్దూ

అ:పాడొద్దు పాదొద్దు హద్దుమీరి పాడొద్దు

ఆ: చక్కని వయ్యారి నీవెంట పడుతుంటే

దొరికీ దొరకనట్టు జారుకోవద్దూ

పగ్గం వెయ్యెద్దు పరువాలకిక ముందు అనుభవించాలి నేడే నేడే          ||మావేలే||

0 comments:

Post a Comment