Sunday, July 12, 2020

Gentleman » Kontegadni Kattuko      జెంటిల్మన్ » కొంటెగాడ్ని కట్టుకో

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Kontegadni Kattuko / కొంటెగాడ్ని కట్టుకో

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Chorus / బృంద గాయనీ గాయకులు --  ,  S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Others
kO: koMTegADni kaTTukO koMgukEsi cuTTukO

kOTi vannelunna dAna

aMdamaMtA iccukO aMdinaMta puccukO

vAlukaLla pillAdAna

A: tIrAli accaTlu sAgAli muccaTlu

siggulO jAripOvAlI cIkaTlu

a: aMdarnI dOcE doMganEnElE

nA guMDe dOcukunna dorasAni nIvElE

aMdarnI dOcE doMganEnElE

nAguMDe dOcukunna dorasAni nIvElE

cinnArimainA cinnadAna

nEgAlaM vESAnaMTE paDitIrAlevarainA

baMgAramaMTi siMgAraM nIdE

aMdaM soMtamaitE lEnIdEdIlEdE

A: kona cUputOnE vESAvu bANaM

rEpAvu nAlO niluvellA dAhaM

kona cUputOnE vESAvu bANaM

rEpAvu nAlO niluvellA dAhaM

koragAni vADitO manuvu mahABOgaM

I monagADE nAvADaitE batuku baMgAraM

cigurAku paruvaM segarEge aMdaM

nIku kAnukaMTa prati rOjU paMDagaMTa             ||a: A: koMTe||
కో: కొంటెగాడ్ని కట్టుకో కొంగుకేసి చుట్టుకో

కోటి వన్నెలున్న దాన

అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో

వాలుకళ్ల పిల్లాదాన

ఆ: తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు

సిగ్గులో జారిపోవాలీ చీకట్లు

అ: అందర్నీ దోచే దొంగనేనేలే

నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే

అందర్నీ దోచే దొంగనేనేలే

నాగుండె దోచుకున్న దొరసాని నీవేలే

చిన్నారిమైనా చిన్నదాన

నేగాలం వేశానంటే పడితీరాలెవరైనా

బంగారమంటి సింగారం నీదే

అందం సొంతమైతే లేనీదేదీలేదే

ఆ: కొన చూపుతోనే వేశావు బాణం

రేపావు నాలో నిలువెల్లా దాహం

కొన చూపుతోనే వేశావు బాణం

రేపావు నాలో నిలువెల్లా దాహం

కొరగాని వాడితో మనువు మహాభోగం

ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం

చిగురాకు పరువం సెగరేగె అందం

నీకు కానుకంట ప్రతి రోజూ పండగంట             ||అ: ఆ: కొంటె||

0 comments:

Post a Comment