Sunday, July 12, 2020

Gentleman » Chikubuku Chiku buku      జెంటిల్మన్ » చికుబుకు చికు బుకు

July 12, 2020 Posted by Publisher , No comments

Song » Chikubuku Chiku buku / చికుబుకు చికు బుకు

Song Details:Actor : Arjun / అర్జున్ ,Actress : Madhubala / మధుబాల ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : Rajasree / రాజశ్రీ ,Singer : Suresh Peter / సురేష్ పీటర్ ,Song Category : Others
cikubuku ciku buku railE adirenanu dIni sTayilE

cakkanaina cikkanaina PigarE idi okE aMTE gubulE         ||ciku||

dIni cUpuku lEdu E BAShA kaLlalOnE uMdi niShA

dIni hoyalE cUstE janaGoSha

ceMgu tagilitE kalugunu SOSha

aha.... saikilekki mEM vastuMTE

mIru mOTr baikulE cUstAru

aha... mOTra baikupai mEM vastuMTE

mIru mArutIlu vetikEru

aha... jIns pAMTutO mEM vastE

mIru byAgi pyAMTlukai cUstAru

aha... byAgi PyAMTsutOmEM vastE

 mIru paMcaloMka cUstAru

mIku EmikAvAlO mAku ardhaM kAlEdE

pUlabANAlESAmE piccivALlayi pOyAmE           ||ciku||

mAku ATapATalO alupoccE

mI venaka tirigi ika visugoccE

mA matulu cediri tala nerupoccE

rAdulE vayasu maLLI

mI peLli koraku  mI peddOLlu rEpiccikOvAli kaTnAlu

avi lEka jaragavu peLliLlu eMdukI gOla mIku

mIru ipuDE lav cEstE mUDumuLlu paDanistE

kannAvALLaku adi mElu cinnavALlaku hApIlu  ||ciku||
చికుబుకు చికు బుకు రైలే అదిరెనను దీని స్టయిలే

చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఒకే అంటే గుబులే         ||చికు||

దీని చూపుకు లేదు ఏ భాషా కళ్లలోనే ఉంది నిషా

దీని హొయలే చూస్తే జనఘొష

చెంగు తగిలితే కలుగును శోష

అహ.... సైకిలెక్కి మేం వస్తుంటే

మీరు మోట్ర్ బైకులే చూస్తారు

అహ... మోట్ర బైకుపై మేం వస్తుంటే

మీరు మారుతీలు వెతికేరు

అహ... జీన్స్ పాంటుతో మేం వస్తే

మీరు బ్యాగి ప్యాంట్లుకై చూస్తారు

అహ... బ్యాగి ఫ్యాంట్సుతోమేం వస్తే

 మీరు పంచలొంక చూస్తారు

మీకు ఏమికావాలో మాకు అర్ధం కాలేదే

పూలబాణాలేశామే పిచ్చివాళ్లయి పోయామే           ||చికు||

మాకు ఆటపాటలో అలుపొచ్చే

మీ వెనక తిరిగి ఇక విసుగొచ్చే

మా మతులు చెదిరి తల నెరుపొచ్చే

రాదులే వయసు మళ్ళీ

మీ పెళ్లి కొరకు  మీ పెద్దోళ్లు రేపిచ్చికోవాలి కట్నాలు

అవి లేక జరగవు పెళ్లిళ్లు ఎందుకీ గోల మీకు

మీరు ఇపుడే లవ్ చేస్తే మూడుముళ్లు పడనిస్తే

కన్నావాళ్ళకు అది మేలు చిన్నవాళ్లకు హాపీలు  ||చికు||

0 comments:

Post a Comment