Song » Pulalo Tene Prema / పూలలోన తేనే ప్రేమ
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Namitha (Bhairavi) / నమిత(భైరవి) ,Music Director :
RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Rajesh / రాజేశ్ ,Song Category : Others
pa: pUlalOna tEnE prEma ....prEma tEnelO tIpi prEma....prEma. tIpilOna hAyi prEma...prEma hAyi nIvaMdi prEma..... prEma BahuSA nA prANamai nilicE nI prEmA manasO adi EmiTO teliyanidi prEmA.... ca: kammani kala _kaugili vadha ||pUlalO|| errani pedAlalO prEma ||kammani|| vennela kala_veccani vala nIvu nEnaina prEma kAlaM cellani prEma_nI dUrapu cEruva prEma siMdhUrapu tUrupu prEma...... nIvu sumA ||pUlalOna|| A paricayaM _ I parimaLaM pUsina eDAri nA prEma kOrina suKaM _ cErina sagaM nAku nIvaina prEma ||A paricayaM|| cUpuga nATina prEma_kanu cUpuku aMdani prEma aMdAniki aMdaM ...prEma sumA ||pUlalOna|| Click here to hear the song
ప: పూలలోన తేనే ప్రేమ ....ప్రేమ తేనెలో తీపి ప్రేమ....ప్రేమ. తీపిలోన హాయి ప్రేమ...ప్రేమ హాయి నీవంది ప్రేమ..... ప్రేమ భహుశా నా ప్రాణమై నిలిచే నీ ప్రేమా మనసో అది ఏమిటో తెలియనిది ప్రేమా.... చ: కమ్మని కల _కౌగిలి వధ ||పూలలో|| ఎర్రని పెదాలలో ప్రేమ ||కమ్మని|| వెన్నెల కల_వెచ్చని వల నీవు నేనైన ప్రేమ కాలం చెల్లని ప్రేమ_నీ దూరపు చేరువ ప్రేమ సింధూరపు తూరుపు ప్రేమ...... నీవు సుమా ||పూలలోన|| ఆ పరిచయం _ ఈ పరిమళం పూసిన ఎడారి నా ప్రేమ కోరిన సుఖం _ చేరిన సగం నాకు నీవైన ప్రేమ ||ఆ పరిచయం|| చూపుగ నాటిన ప్రేమ_కను చూపుకు అందని ప్రేమ అందానికి అందం ...ప్రేమ సుమా ||పూలలోన|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment