Thursday, July 16, 2020

Gemini » Chukkallokekkinaadu      జెమిని » చుక్కల్లోకెక్కినాడు

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Chukkallokekkinaadu / చుక్కల్లోకెక్కినాడు

Song Details:Actor : Venkatesh / వెంకటేష్  ,Actress : Namitha (Bhairavi) / నమిత(భైరవి)  ,Music Director : RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : Vandemataram Srinivas / వందేమాతరం శ్రీనివాస్ ,Song Category : Others
pa: cukkallOkekkinADu cakkanODu 
tallaDillipOtuMdi talli annadI
pADe ettaTAnikE snEhamunnadI
ca: pOyinODu yika rADu
evaDikevaDu tODu
nuvvu tinna mannErA ninnu tinnadI
cAvu bratukulannavi ADukuMTavI
eppaTikI evvarikI cikkanODu (2)
boTTurAlcukuMTuMdI kaTTukunnadI
korivi peTTaDAnikE koDuku vunnadI       ||cukkallO||
unnavADu pOyinODi gurutu niluputADu
kannILlaku kaTTEkuDa AranannadI
cAvulEni snEhamE tODuvuMTadI...   || cukkallO||
ప: చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు 
తల్లడిల్లిపోతుంది తల్లి అన్నదీ
పాడె ఎత్తటానికే స్నేహమున్నదీ
చ: పోయినోడు యిక రాడు
ఎవడికెవడు తోడు
నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నదీ
చావు బ్రతుకులన్నవి ఆడుకుంటవీ
ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు (౨)
బొట్టురాల్చుకుంటుందీ కట్టుకున్నదీ
కొరివి పెట్టడానికే కొడుకు వున్నదీ       ||చుక్కల్లో||
ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు
కన్నీళ్లకు కట్టేకుడ ఆరనన్నదీ
చావులేని స్నేహమే తోడువుంటదీ...   || చుక్కల్లో||

0 comments:

Post a Comment