Song » Bandhame Mullu / బంధమే ముల్లు
Song Details:Actor :
Venkatesh / వెంకటేష్ ,Actress :
Namitha (Bhairavi) / నమిత(భైరవి) ,Music Director :
RP. Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
R.P.Patnaik / ఆర్.పి.పట్నాయక్ ,Song Category : Others
pa: baMdhamE mullu ayinA bAdhalO nuvvu prEmA EDu janmAlakainA tODu nEnanna prEmA lailA majnUlugA rAlina A prEma bratukE O mAyani cAtina I prEma ||baMdhamE mullu|| ca: kammani kala _ kaMTiki ala veccani niShAladI prEma prEyasi Sila_ valapAka vala nannukAdannaprEma ||kammani|| prANAniki prANaM prEma... nIvu sumA.... || baMdhamE mullu|| Click here to hear the song
ప: బంధమే ముల్లు అయినా బాధలో నువ్వు ప్రేమా ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమా లైలా మజ్నూలుగా రాలిన ఆ ప్రేమ బ్రతుకే ఓ మాయని చాతిన ఈ ప్రేమ ||బంధమే ముల్లు|| చ: కమ్మని కల _ కంటికి అల వెచ్చని నిషాలదీ ప్రేమ ప్రేయసి శిల_ వలపాక వల నన్నుకాదన్నప్రేమ ||కమ్మని|| ప్రాణానికి ప్రాణం ప్రేమ... నీవు సుమా.... || బంధమే ముల్లు|| ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment