Song » Jagada Jagada / జగడ జగడ
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Girija / గిరిజ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
caM caM..caM caM caM..caM caM caM caM caM..caM caM caM caM caM..caM caM caM caM caM jagaDa jagaDa jagaDaM.. cEsEstaaM ragaDa ragaDa ragaDaM.. dunnEstaaM eguDu diguDu gaganaM..mEmEraa piDugulaM !! caM caM caM marala marala jananaM.. raanIraa marala marala maraNaM.. miMgEstaaM bhUgala bhagaLa garaLaM.. maa pilupE DhamarukaM!! maa Upiri nippula uppena.. maa Uhalu kattula vaMtena.. maa debbaku dikkulu pikkaTillipOyE.. raM paM paM paM!! jagaDa jagaDa jagaDaM.. cEsEstaaM ragaDa ragaDa ragaDaM.. dunnEstaaM eguDu diguDu gaganaM..mEmEraa piDugulaM !! caM caM caM marala marala jananaM.. raanIraa marala marala maraNaM.. miMgEstaaM bhUgala bhagaLa garaLaM.. maa pilupE DhamarukaM!! aaDEdE valapu nartanaM.. paaDEdE cilipi kIrtanaM.. sai aMTE sayyaaTalO.. hE hE!! maa venakE uMdi I taraM.. maa shaktE maaku saadhanaM.. DhI aMTE DhI aaTalO!! nEDEraa nIku nEstamu,rEpE lEdu ninnaMTE niMDu sunnaaraa, raanE raadU.. EDEDu lOkaalatOna.. baMtaaTalaaDaali InaaDE!! taka takadhimi takaJaNu!! jagaDa jagaDa jagaDaM.. cEsEstaaM ragaDa ragaDa ragaDaM.. dunnEstaaM eguDu diguDu gaganaM..mEmEraa piDugulaM !! caM caM caM marala marala jananaM.. raanIraa marala marala maraNaM.. miMgEstaaM bhUgala bhagaLa garaLaM.. maa pilupE DhamarukaM!! paDanIraa virigi aakaashaM..viDipOnI bhUmi I kShaNaM.. maa paaTa saagEnulE.. hO..hO!! naDirEyE sUrya darshanaM..ragiliMdi vayasu iMdhanaM maa vEDi raktaalakE!! O maaTa, okka baaNamu, maa siddaaMtaM.. pOraaTaM maaku praaNamu, maa vEdaaMtaM jOhaaru ceyyaali lOkaM, maa jOru cUshaaka.. InaaDE!! jagaDa jagaDa jagaDaM.. cEsEstaaM ragaDa ragaDa ragaDaM.. dunnEstaaM eguDu diguDu gaganaM..mEmEraa piDugulaM !! caM caM caM marala marala jananaM.. raanIraa marala marala maraNaM.. miMgEstaaM bhUgala bhagaLa garaLaM.. maa pilupE DhamarukaM!! maa Upiri nippula uppena.. maa Uhalu kattula vaMtena.. maa debbaku dikkulu pikkaTillipOyE.. raM paM paM paM!! jagaDa jagaDa jagaDaM.. cEsEstaaM ragaDa ragaDa ragaDaM.. dunnEstaaM eguDu diguDu gaganaM..mEmEraa piDugulaM !! caM caM caM takiTa takiTa takadhimi takadhimi takiTa takiTa takiTa takadhimi takadhimi takiTa takiTa takiTa takadhimi takadhimi takiTa takiTa taaM taaM taaM taaM!! Click here to hear the song
చం చం..చం చం చం..చం చం చం చం చం..చం చం చం చం చం..చం చం చం చం చం జగడ జగడ జగడం.. చేసేస్తాం రగడ రగడ రగడం.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !! చం చం చం మరల మరల జననం.. రానీరా మరల మరల మరణం.. మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!! మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహలు కత్తుల వంతెన.. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే.. రం పం పం పం!! జగడ జగడ జగడం.. చేసేస్తాం రగడ రగడ రగడం.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !! చం చం చం మరల మరల జననం.. రానీరా మరల మరల మరణం.. మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!! ఆడేదే వలపు నర్తనం.. పాడేదే చిలిపి కీర్తనం.. సై అంటే సయ్యాటలో.. హే హే!! మా వెనకే ఉంది ఈ తరం.. మా శక్తే మాకు సాధనం.. ఢీ అంటే ఢీ ఆటలో!! నేడేరా నీకు నేస్తము,రేపే లేదు నిన్నంటే నిండు సున్నారా, రానే రాదూ.. ఏడేడు లోకాలతోన.. బంతాటలాడాలి ఈనాడే!! తక తకధిమి తకఝణు!! జగడ జగడ జగడం.. చేసేస్తాం రగడ రగడ రగడం.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !! చం చం చం మరల మరల జననం.. రానీరా మరల మరల మరణం.. మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!! పడనీరా విరిగి ఆకాశం..విడిపోనీ భూమి ఈ క్షణం.. మా పాట సాగేనులే.. హో..హో!! నడిరేయే సూర్య దర్శనం..రగిలింది వయసు ఇంధనం మా వేడి రక్తాలకే!! ఓ మాట, ఒక్క బాణము, మా సిద్దాంతం.. పోరాటం మాకు ప్రాణము, మా వేదాంతం జోహారు చెయ్యాలి లోకం, మా జోరు చూశాక.. ఈనాడే!! జగడ జగడ జగడం.. చేసేస్తాం రగడ రగడ రగడం.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !! చం చం చం మరల మరల జననం.. రానీరా మరల మరల మరణం.. మింగేస్తాం భూగల భగళ గరళం.. మా పిలుపే ఢమరుకం!! మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహలు కత్తుల వంతెన.. మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే.. రం పం పం పం!! జగడ జగడ జగడం.. చేసేస్తాం రగడ రగడ రగడం.. దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం..మేమేరా పిడుగులం !! చం చం చం తకిట తకిట తకధిమి తకధిమి తకిట ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment