Song » Aamani Paadavey / ఆమనీ పాడవే
Song Details:Actor :
Akkini nagarjuna / అక్కినేని నాగార్జున ,Actress :
Girija / గిరిజ ,Music Director :
Ilayaraja / ఇళయరాజా ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
aamanI paaDavE haayigaa mUgavai pOku I vELa raalETi pUla raagaalatO pUcETi pUla gaMdhaalatO maMcu taaki kOyila maunamaina vELala aamanI paaDavE haayigaa mUgavai pOku I vELa aamanI paaDavE haayigaa aamanI paaDavE haayigaa vayassulO vasaMtamE uShassulaa jwaliMcagaa manassulO niraashalE raciMcelE marIcika padaala naaeda swaraala saMpada taraala naa kadha kShaNaaladE kadaa gatiMcipOvu gaadha nEnani... aamanI paaDavE haayigaa mUgavai pOku I vELa raalETi pUla raagaalatO shukaalatO pikaalatO dhwaniMcina madhUdayaM divIbhUvI kalaanijaM spRuShiMcina mahOdayaM marO prapaMcamE mariMta cEruvai nivaaLi kOrina ugaadi vELalO gatiMcipOvu gaadha nEnani... aamanI paaDavE haayigaa mUgavai pOku I vELa raalETi pUla raagaalatO pUcETi pUla gaMdhaalatO maMcu taaki kOyila maunamaina vELala aamanI paaDavE haayigaa mUgavai pOku I vELa aamanI paaDavE haayigaa aamanI paaDavE haayigaa Click here to hear the song
ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ఆమనీ పాడవే హాయిగా ఆమనీ పాడవే హాయిగా వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక పదాల నాఎద స్వరాల సంపద తరాల నా కధ క్షణాలదే కదా గతించిపోవు గాధ నేనని... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం దివీభూవీ కలానిజం స్పృషించిన మహోదయం మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరిన ఉగాది వేళలో గతించిపోవు గాధ నేనని... ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో మంచు తాకి కోయిల మౌనమైన వేళల ఆమనీ పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ ఆమనీ పాడవే హాయిగా ఆమనీ పాడవే హాయిగా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment