Song » Pooche poolalonaa / పూచే పూలలోనా
Song Details:Actor :
Prasad Babu / ప్రసాద్ బాబు ,Actress :
Leela Rani / లీలా రాణి ,Music Director :
Satyam / సత్యం ,Lyrics Writer :
GK Murthy / జి.కె. మూర్తి ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi : OhOhO... ae... hae... ehae... poochae poolalOnaa veechae gaalilOnaa nee aMdamae daagenae... nee aMdelae mOgenae... poochae poolalOnaa veechae gaalilOnaa nee aMdamae daagenae... nee aMdelae mOgenae... O chelee... O chelee... charaNaM : 1 naa oohalO neevu uyyaalaloogaevu naa oohalO neevu uyyaalaloogaevu naa oopirai neevu naalOna saagaevu neevu naa sarvamae neevu naa svargamae neevu naa sarvamae neevu naa svargamae neevu laekunna ee lOkamae... Soonyamae... poochae poolalOnaa veechae gaalilOnaa nee aMdamae daagenae... nee aMdelae mOgenae... O chelee... O chelee.... charaNaM : 2 ennO janmala baMdhamu manadi evvaru aemannaa idi veeDanadi neevu naa gaanamae neevu naa dhyaanamae neevu naa gaanamae neevu naa dhyaanamae neevu laekunna ee lOkamae... Soonyamae... poochae poolalOnaa veechae gaalilOnaa nee aMdamae daagenae... nee aMdelae mOgenae... O chelee... O chelee... Click here to hear the song
ఓహోహో... ఏ... హే... ఎహే... పూచే పూలలోనా వీచే గాలిలోనా నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే... పూచే పూలలోనా వీచే గాలిలోనా నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే... ఓ చెలీ... ఓ చెలీ... చరణం : 1 నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు నా ఊపిరై నీవు నాలోన సాగేవు నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే... పూచే పూలలోనా వీచే గాలిలోనా నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే... ఓ చెలీ... ఓ చెలీ.... చరణం : 2 ఎన్నో జన్మల బంధము మనది ఎవ్వరు ఏమన్నా ఇది వీడనది నీవు నా గానమే నీవు నా ధ్యానమే నీవు నా గానమే నీవు నా ధ్యానమే నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే... పూచే పూలలోనా వీచే గాలిలోనా నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే... ఓ చెలీ... ఓ చెలీ... ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment