Sunday, July 26, 2020

Gangotri » Vallamki pitta      గంగోత్రి » వల్లంకి పిట్ట

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Vallamki pitta / వల్లంకి పిట్ట

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : D. Ishwarya / ఢి.ఐశ్వర్య ,  Kausalya / కౌసల్య ,Song Category : Others
vallaMki piTTa vallaMki piTTa mellaga rammaMTu

cinnaripApa ponnAripApa tODuMDi pommaMTa

tanu navviMdaMTE iMkEM kAvAli nidarOtU uMTE..tanu pakka nuMDAli...

I baMgAru pApanu kaMTiki reppagA kAcukOvAli      ||vallaMki||

garisani sama garisA ||2||

sagama ninipa magamA ||2||

pAppA magammAmmA gasaggAggA sanisA ||2||

ciru ciru mATalu palikE vELa cilaka diShTi

buDi buDi aDugulu vEsE vELa haMsa diShTi

vennelammalA navvE vELa jAbili diShTi

jAbilammalA edigEvELa diShTi cukka diShTi

irugu diShTi porugu diShTi nA diShTi dEvunidiShTi

E diShTi tanaku tagalakuMDA nuvvE cUDAli     ||vallaMki||

ATalADagA ciTTi cEtilO bomma navutA...AkalEyagA bulli bojjalO buvva navutA...

snAnamADE callani vELa vEnnILLavutA... ekkekki EDcEvELa kannILLavutA....

nEstAnnavutA...guruvu avutA...panimaniShi tanamaniShavutA...

nE ceppE pratimATaku nuvvE sAkShyaM avvAli ...vallaMki piTTa vallaMki piTTa mellaga rammaMTa...

mA maMci pATa simmAdri pATa manasArA vinamaMTa

tana tiyyani pATE amma pADElAlI...tanatODE uMTE adi dIpAvaLI...

mA iddari snEhaM vardhillAlani dIvenalivvAli             ||vallaMki piTTa||


 
Click here to hear the song
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటు

చిన్నరిపాప పొన్నారిపాప తోడుండి పొమ్మంట

తను నవ్విందంటే ఇంకేం కావాలి నిదరోతూ ఉంటే..తను పక్క నుండాలి...

ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి      ||వల్లంకి||

గరిసని సమ గరిసా ||2||

సగమ నినిప మగమా ||2||

పాప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిసా ||౨||

చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి

బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి

వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి

జాబిలమ్మలా ఎదిగేవేళ దిష్టి చుక్క దిష్టి

ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవునిదిష్టి

ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి     ||వల్లంకి||

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మ నవుతా...ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వ నవుతా...

స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా... ఎక్కెక్కి ఏడ్చేవేళ కన్నీళ్ళవుతా....

నేస్తాన్నవుతా...గురువు అవుతా...పనిమనిషి తనమనిషవుతా...

నే చెప్పే ప్రతిమాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి ...వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంట...

మా మంచి పాట సిమ్మాద్రి పాట మనసారా వినమంట

తన తియ్యని పాటే అమ్మ పాడేలాలీ...తనతోడే ఉంటే అది దీపావళీ...

మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి             ||వల్లంకి పిట్ట||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment