Sunday, July 26, 2020

Gangotri » Railubandi      గంగోత్రి » రైలుబండి

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Railubandi / రైలుబండి

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : D. Ishwarya / ఢి.ఐశ్వర్య ,  S.P.Charan / ఎస్.పి.చరణ్ ,  Srivardhini / శ్రీవర్ధిని  ,Song Category : Others
kO: cik buk.... cik buk....

a: gaMgOtri    kO: cik buk.... cik buk.... cik buk....

i: railubaMDi railubaMDi  kUtalOne pATa uMdi pATalOni svarAlannI     ||kO:cik buk....||

A: sarigama sarigama  sarigama  padanisa

i: : railubaMDi  : railubaMDinaDakalOnE nATyaM uMdi nATyaMlOni jatulannI

kO: cik buk....  cik buk....  cik buk.... A: takadimitakadimi takadimi takajaNu

A: alasaTE lEni saMgItAnni cEripEstuMdI  railubaMDi.... || kO:cik buk....||

a: kEraLalOna kobbari nILLu tAgistuMdaMDI...

A: AMdhralOna pesaraTTu upmA pArSil kaTTiMci

mahArAShTrAllO madhyAhnAniki rOTI istuMdi       ||  kO:cik buk....||

i:AgrA saudhaM cUpiMci simlA Apil aMdiMci

haridvArulO aDugEsi hRuShikESh lO tippiMdi

gaMgOtriki caka cakamaMTU parugulu tIstuMdi....

kO: kUkU....kU....kukukukU.... a: gaMgOtri    ||kO:cik buk....||

A: eMDllOna maMDutu unnA nIDanu manakicci

vAnallOna tAnE taDisi goDugavutuMdaMDI.....||.kO:cik buk....||

A: rAtraMtA tanu niddaramAni mElkOMTuMdaMDI

ammallE manakUyalupi jOkoDutuMdaMDI      ||kO:cik buk....||

i: selavulu tanaku vaddaMTU snEhitulanu manakaMdistU....

aMdari BAraM mOsEstU ...kOrina tIraM cErustU....

matamU kulamanu BEdaM tanaku lEvaMTuMdaMDI....

mAnava jAtini okE tATipai naDipistuMdaDI....

kO: cik buk.... :cik buk... :cik buk....   a: gaMgOtri          ||railubaMDi||


 
Click here to hear the song
కో: చిక్ బుక్.... చిక్ బుక్....

అ: గంగోత్రి    కో: చిక్ బుక్.... చిక్ బుక్.... చిక్ బుక్....

ఇ: రైలుబండి రైలుబండి  కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ     ||కో:చిక్ బుక్....||

ఆ: సరిగమ సరిగమ  సరిగమ  పదనిస

ఇ: : రైలుబండి  : రైలుబండినడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ

కో: చిక్ బుక్....  చిక్ బుక్....  చిక్ బుక్.... ఆ: తకదిమితకదిమి తకదిమి తకజణు

ఆ: అలసటే లేని సంగీతాన్ని చేరిపేస్తుందీ  రైలుబండి.... || కో:చిక్ బుక్....||

అ: కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ...

ఆ: ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా పార్శిల్ కట్టించి

మహారాష్ట్రాల్లో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది       ||  కో:చిక్ బుక్....||

ఇ:ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి

హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పింది

గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది....

కో: కూకూ....కూ....కుకుకుకూ.... అ: గంగోత్రి    ||కో:చిక్ బుక్....||

ఆ: ఎండ్ల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి

వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ.....||.కో:చిక్ బుక్....||

ఆ: రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ

అమ్మల్లే మనకూయలుపి జోకొడుతుందండీ      ||కో:చిక్ బుక్....||

ఇ: సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ....

అందరి భారం మోసేస్తూ ...కోరిన తీరం చేరుస్తూ....

మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ....

మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ....

కో: చిక్ బుక్.... :చిక్ బుక్... :చిక్ బుక్....   అ: గంగోత్రి          ||రైలుబండి||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment