Saturday, July 25, 2020

Gangotri » Oka Totalo oka      గంగోత్రి » ఒక తోటలో ఒక

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Oka Totalo oka / ఒక తోటలో ఒక

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Maalavika / మాళవిక ,  S.P.Charan / ఎస్.పి.చరణ్ ,Song Category : Others
a: oka tOTalO oka kommalO oka puvvu pUsiMdi

mahArANilA mahAlakShmilA A puvvu navviMdi alAgE navvutU uMDAlanI....||2||

niMginEla, vAguvaMka ceTTu cEma guvvagUDu ASIrvadiMcAli

kO: lalalAlala.... lAlala lAlalAlAla                                 ||oka tOTalO||

a: ennoraMgula puvvu eMDa kannE eragani puvvu

suMdaramainapuvvu  palu suguNAlunna puvvu

E guDilO aDugupeTTunO... dEvuDu callaga cuDAli

A puvvuku pUjalu cEyAli dEvuDi guMDela guDilO A puvvE... hAyigA uMDAli....

kO: lalalAlala.... lAlala lAlalAlAla                                ||oka tOTalO||

A: nIrunu pOsi peMci paMdirallE nIDanicci eMDA vAnallOnA

AdariMcE tOTamAli A puvvuki tODu uMDagA...

dEvuDu vErE lEDu kadA... tOTamAlE puvvuki dEvuDugA....

mAliki puvvuki madhyana anubaMdhaM ennaDU vADadugA... a: ||oka tOTalO||




 
Click here to hear the song
అ: ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది

మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది అలాగే నవ్వుతూ ఉండాలనీ....||౨||

నింగినేల, వాగువంక చెట్టు చేమ గువ్వగూడు ఆశీర్వదించాలి

కో: లలలాలల.... లాలల లాలలాలాల                                 ||ఒక తోటలో||

అ: ఎన్నొరంగుల పువ్వు ఎండ కన్నే ఎరగని పువ్వు

సుందరమైనపువ్వు  పలు సుగుణాలున్న పువ్వు

ఏ గుడిలో అడుగుపెట్టునో... దేవుడు చల్లగ చుడాలి

ఆ పువ్వుకు పూజలు చేయాలి దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే... హాయిగా ఉండాలి....

కో: లలలాలల.... లాలల లాలలాలాల                                ||ఒక తోటలో||

ఆ: నీరును పోసి పెంచి పందిరల్లే నీడనిచ్చి ఎండా వానల్లోనా

ఆదరించే తోటమాలి ఆ పువ్వుకి తోడు ఉండగా...

దేవుడు వేరే లేడు కదా... తోటమాలే పువ్వుకి దేవుడుగా....

మాలికి పువ్వుకి మధ్యన అనుబంధం ఎన్నడూ వాడదుగా... అ: ||ఒక తోటలో||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment