Saturday, July 25, 2020

Gangotri » Nuvvu nenu kalisuntene      గంగోత్రి » నువ్వునేను కలిసుంటేనే

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Nuvvu nenu kalisuntene / నువ్వునేను కలిసుంటేనే

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Maalavika / మాళవిక ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Others
A: lAlalalAla.... lAlalalAla.... lAlalAlAlA.... lalalAlA  lalalAlA lala lAlAlAlAlA

nuvvunEnu kalisuMTEnE nAkeMtO iShTaM nuvvunEnu  manamaitEnE iMkeMtO iShTaM

nuvvunannu prEmiMcAvani nEnninnu prEmiMcAnani telisAkA....

nuvvikkaDuMDi nEnakkaDuMTE   nuvvikkaDuMDi nEnakkaDuMTE    eMtO kaShTaM... ||nuvvu||

A: egarEsina gAlipaTAlE edalOtukucErutAyani

a: rucicUsina kAki^^eMgiLLE aBiruculanu kaluputAyani

A:tegatirigina kAlavagaTlE kadha malupulu tipputAyani

a: manamADina gujjanagULlE okagUTiki cErcutAyani

A: lAliMci peMcinavADE ikapai nanu paripAlistADani telisAkA....

nuvvikkaDuMDi nEnakkaDuMTE nuvvikkaDuMDi nEnakkaDuMTE   eMtO kaShTaM ||nuvvu||

a: A baDilO pAThAlE mana prEmani diddutAyani

A: A railu paTTAlE pallakini paMputAyanI...

a: rALlallO mana pErlE SuBalEKalu cUputAyanI...

A: A bommala peLlillE A SIssulu teluputAyanI...

a: tanakai nE nErcina naDakalu EDaDugulugA edigostAyanI telaSAkA...

nuvvikkaDuMDi nEnakkaDuMTE  nuvvikkaDuMDi nEnakkaDuMTE  eMtO kaShTaM ||nuvvu||


 
Click here to hear the song
ఆ: లాలలలాల.... లాలలలాల.... లాలలాలాలా.... లలలాలా  లలలాలా లల లాలాలాలాలా

నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం నువ్వునేను  మనమైతేనే ఇంకెంతో ఇష్టం

నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా....

నువ్విక్కడుండి నేనక్కడుంటే   నువ్విక్కడుండి నేనక్కడుంటే    ఎంతో కష్టం... ||నువ్వు||

ఆ: ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకుచేరుతాయని

అ: రుచిచూసిన కాకిఎంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని

ఆ:తెగతిరిగిన కాలవగట్లే కధ మలుపులు తిప్పుతాయని

అ: మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని

ఆ: లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాకా....

నువ్విక్కడుండి నేనక్కడుంటే నువ్విక్కడుండి నేనక్కడుంటే   ఎంతో కష్టం ||నువ్వు||

అ: ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని

ఆ: ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయనీ...

అ: రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ...

ఆ: ఆ బొమ్మల పెళ్లిల్లే ఆ శీస్సులు తెలుపుతాయనీ...

అ: తనకై నే నేర్చిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలశాకా...

నువ్విక్కడుండి నేనక్కడుంటే  నువ్విక్కడుండి నేనక్కడుంటే  ఎంతో కష్టం ||నువ్వు||




ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment