Sunday, July 26, 2020

Gangotri » Mayayyadi      గంగోత్రి » మామయ్యది

July 26, 2020 Posted by Publisher , No comments

Song » Mayayyadi / మామయ్యది

Song Details:Actor : Allu-Arjun / అల్లు అర్జున్ ,Actress : Adithi Agarwal / అదితి అగర్వాల్  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,  Sunitha / సునీత ,Song Category : Others
A: mma...mma...mma.......mma...mma...mma...mma...mma

mAmayyadi mogaltUru mA nAnnadi pAlakollu||2||

manuvADE IDu nAku vacciMdaMTU

magavALLa madhyana tiragoddaMTunnAru

mAmayyA...mA  nAnnA...                      || mAmayyAdi||

a: pi pi pI pI pillA ninu meppistAnE nI peddaLLOnu oppistAnE

piDikeDaMta naDumudAna peLliki sai aMTE piThApuraM nuMDi nEnu pallaki teppistAnE

kO: DuMmArE Duvva DuMDuM DaMmArE Davva DaMDaM...

a: nEnEmO mAShTArini nuvvEmO sTUDeMT vi

iddariki kudirEnE pillA mana kadha suMdarakAMDEnE pillOy

A: pAThAlE vinakunnA prayivET ki rAkunnA bettaMtO koTTEddE sArU

koDite mettaMgA koTTulE sArU

a: beMci mIda nilabeTTanu, gODakurcI vEyiMcanu nA oLlO kUrcOnE pillA

nIkika vaMda mArkulEstAnEpillA...

kO: mAShTArU....mAShTArU ...nIkeMduku I pADu buddulu

peddOLlki telisiMdA avutuMdi    nI bAksu baddalu

A:ma...ma...ma... mAmayyadi mogaltUru

a: mI nAnnadi pAlakollu...nAku telusu ...kO: haissA...haissA...haissA....haissA....

A: nA lAMTi pillatOTi kaLyANaM kOrukuMTE peLlAnivi nuvvEnOy sArU....

nIku penimiTi nEnavutAnOy sArU

a: atilOka suMdari nA jatakocci vAlutuMTE anniTiki dUkEnE pillA...

aTu i^^aTu ayinA parlEdE pillA....

A: nAlAMTi kannetOTi kApuramE cESAvO kadha aDDaM tirugutuMdi sArU...

Apai nI kaDupE paMDutuMdi sArU...

kO: mAShTArU... mAShTAru... sTUDeMT mIku kAdu jODu

mAmayyaki telisiMdO mimmAlni veMbaDistADu              ||A:mAmayyadi||


 
Click here to hear the song
ఆ: మ్మ...మ్మ...మ్మ.......మ్మ...మ్మ...మ్మ...మ్మ...మ్మ

మామయ్యది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు||౨||

మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ

మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు

మామయ్యా...మా  నాన్నా...                      || మామయ్యాది||

అ: పి పి పీ పీ పిల్లా నిను మెప్పిస్తానే నీ పెద్దళ్ళోను ఒప్పిస్తానే

పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే

కో: డుంమారే డువ్వ డుండుం డంమారే డవ్వ డండం...

అ: నేనేమో మాష్టారిని నువ్వేమో స్టూడెంట్ వి

ఇద్దరికి కుదిరేనే పిల్లా మన కధ సుందరకాండేనే పిల్లోయ్

ఆ: పాఠాలే వినకున్నా ప్రయివేట్ కి రాకున్నా బెత్తంతో కొట్టేద్దే సారూ

కొడితె మెత్తంగా కొట్టులే సారూ

అ: బెంచి మీద నిలబెట్టను, గోడకుర్చీ వేయించను నా ఒళ్లో కూర్చోనే పిల్లా

నీకిక వంద మార్కులేస్తానేపిల్లా...

కో: మాష్టారూ....మాష్టారూ ...నీకెందుకు ఈ పాడు బుద్దులు

పెద్దోళ్ల్కి తెలిసిందా అవుతుంది    నీ బాక్సు బద్దలు

ఆ:మ...మ...మ... మామయ్యది మొగల్తూరు

అ: మీ నాన్నది పాలకొల్లు...నాకు తెలుసు ...కో: హైస్సా...హైస్సా...హైస్సా....హైస్సా....

ఆ: నా లాంటి పిల్లతోటి కళ్యాణం కోరుకుంటే పెళ్లానివి నువ్వేనోయ్ సారూ....

నీకు పెనిమిటి నేనవుతానోయ్ సారూ

అ: అతిలోక సుందరి నా జతకొచ్చి వాలుతుంటే అన్నిటికి దూకేనే పిల్లా...

అటు ఇఅటు అయినా పర్లేదే పిల్లా....

ఆ: నాలాంటి కన్నెతోటి కాపురమే చేశావో కధ అడ్డం తిరుగుతుంది సారూ...

ఆపై నీ కడుపే పండుతుంది సారూ...

కో: మాష్టారూ... మాష్టారు... స్టూడెంట్ మీకు కాదు జోడు

మామయ్యకి తెలిసిందో మిమ్మాల్ని వెంబడిస్తాడు              ||ఆ:మామయ్యది||


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment