Song » Vayasu Vayasu / వయసు వయసు
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Bappi Lahari / బప్పీలహరి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: vayasu vayasu vayasu varasagunnadi vATaM telusu telusu telusu tamari Takkari vEShaM pratisAri vEsAri SRutimIrE suKamaya Rutuvula madhuvulanaDigina vayasu vayasu vayasu varasagunnadi vATaM telusu telusu telusu tamari Takkari vEShaM pratisAri vEsAri SRutimIrE suKamaya Rutuvula madhuvulanaDigina vayasu vayasu vayasu varasagunnadi vATaM caraNaM 1: udayaM cuMbana sEvanaM madyAhnaM kaugili BOjanaM sAyaMtraM puShpa nivEdanaM rAtirivELala mahanaivEdyaM manasu manasula saMgamaM tanuvuku tanuvE arpaNaM tolivalapula saMtarpaNaM mareMdukAlasyaM nayamArA daricErA biguvErA sarasaku rArA vIrA dhIrA vayasu vayasu vayasu varasagunnadi vATaM telusu telusu telusu tamari Takkari vEShaM caraNaM 2: nIvElEni nEnaTa nIrElEni EraTa kAlAlannI kaugiTa madanuni Saramula svaramulu viriyaga tArA tArA saMduna AkASAlE aMdunA nIku nAku vaMtena amAsa vennelalO paruvAna svaravINa mRudupANi sarasa madhuralaya lAvaNi palikina vayasu vayasu vayasu varasagunnadi vATaM telusu telusu telusu tamari Takkari vEShaM pratisAri vEsAri SRutimIrE suKamaya Rutuvula madhuvulanaDigina vayasu vayasu vayasu varasagunnadi vATaM telusu telusu telusu tamari Takkari vEShaM
పల్లవి: వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే సుఖమయ ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే సుఖమయ ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం చరణం 1: ఉదయం చుంబన సేవనం మద్యాహ్నం కౌగిలి భోజనం సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం మనసు మనసుల సంగమం తనువుకు తనువే అర్పణం తొలివలపుల సంతర్పణం మరెందుకాలస్యం నయమారా దరిచేరా బిగువేరా సరసకు రారా వీరా ధీరా వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం చరణం 2: నీవేలేని నేనట నీరేలేని ఏరట కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరములు విరియగ తారా తారా సందున ఆకాశాలే అందునా నీకు నాకు వంతెన అమాస వెన్నెలలో పరువాన స్వరవీణ మృదుపాణి సరస మధురలయ లావణి పలికిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం ప్రతిసారి వేసారి శృతిమీరే సుఖమయ ఋతువుల మధువులనడిగిన వయసు వయసు వయసు వరసగున్నది వాటం తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
0 comments:
Post a Comment