Song » Chik chik chelam / చిక్ చిక్ చేలం
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
Bappi Lahari / బప్పీలహరి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: cik cik cElaM cik cik cElaM cik cik cElaM cElaM hU cik cik cElaM cElaM cik cik cElaM cik cik cik cik hA cikic cikic cElaM cik cik cik cikic cikk cik hA hA cik cik cElaM cElaM cik cik cElaM cik cik hA pApA rITA Apai vETa ho ADitE ATa ha.ha. istA kOTA hA G.A.N.G. gang gang bajAvO bang bang Gang Leader... ShababbAba ribabbAba rabariba bIba rabariba pa pa pa pa rIppa rabariba ribappAba rippa hu.hu.hu.hu.hu. kisakkumaMTE kasekkipOyE kirAyi guMpidi kAdE kilADi nakkala bajAru kIDcE A1 gang mAdE G.A.N.G. gang gang bajAvO bang bang Gang Leader... caraNaM 1: brahma rAtani ribabbAbaba kRuShNagItani ribabbAbaba maLLI rAstA ribabbAba Daba Du.Du.Du.Du. svarNayugaMlO ribabbAbaba svargasuKAnni ribabbAbaba maLLI testA ribabbAba Daba Du.Du.Du.Du. utikArEstA marakalu paDDa lOkaM caritra nEDE ha uritIsEstA uDakani pappula tappuDu batukulu nEDE G.A.N.G. gang gang bajAvO bang bang Gang Leader... caraNaM 2: AvESaMlO ribabbAbaba Bagat�siMg�ki ribabbAbaba BaktuDu nEnE ribabbAba Daba Du.Du.Du.Du. AlOcanalO ribabbAbaba suBASh bOs�ki ribabbAbaba SiShyuDu nEnE ribabbAba Daba Du.Du.Du.Du. AMjinEyuniki daMDaM peTTi raPPADEsEddAmA haha rAvaNa laMkaku nippaMTiMci mIsaM melipeDadAmA ..............
పల్లవి: చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపా రీటా ఆపై వేట హొ ఆడితే ఆట హ.హ. ఇస్తా కోటా హా G.A.N.G. gang gang బజావో bang bang Gang Leader... షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు.హు.హు.హు.హు. కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే G.A.N.G. gang gang బజావో bang bang Gang Leader... చరణం 1: బ్రహ్మ రాతని రిబబ్బాబబ కృష్ణగీతని రిబబ్బాబబ మళ్ళీ రాస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు. స్వర్ణయుగంలో రిబబ్బాబబ స్వర్గసుఖాన్ని రిబబ్బాబబ మళ్ళీ తెస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు. ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే G.A.N.G. gang gang బజావో bang bang Gang Leader... చరణం 2: ఆవేశంలో రిబబ్బాబబ భగత్�సింగ్�కి రిబబ్బాబబ భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు. ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్�కి రిబబ్బాబబ శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు. ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా
0 comments:
Post a Comment