Tuesday, July 21, 2020

Ganesh (venkatesh) » Sirisiri muvvalu      గణేష్ (వెంకటేష్) » సిరిసిరి మువ్వలు

July 21, 2020 Posted by Publisher , No comments

Song » Sirisiri muvvalu / సిరిసిరి మువ్వలు
Song Details:Actor : Suman / సుమన్ ,  Uday Kiran / ఉదయ్ కిరణ్ ,  Venkatesh / వెంకటేష్  ,Actress : Madhubala / మధుబాల ,  Rambha / రంభ  ,Music Director : Mani sharma / మణిశర్మ  ,Lyrics Writer : Sirivennela / సిరి వెన్నెల ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi :

sirisiri muvvalu aa virisina puvvulu

chiruchiru aaSalu ee galagala oosulu

kalabOsi chaesinavi kilakila navvulu

velabOsi ee sirulu konalaerevvaru

daevuDae aa divi nuMDi paMpina deevenalu

eppuDoo ee kOvelalO veligae deepaalu

sirisiri muvvalu aa virisina puvvulu

chiruchiru aaSalu ee galagala oosulu



charaNaM :

allaraMta sirimuvvalai ghallughallumaMTae hOy

niluvalaeka niSSabdamae visugupuTTi pOdaa

saMtOshaM kooDaa tanaki chirunaamaa avvaalani

kanneeru chaerukuMdi tega navvae manakaLLanee

ee maNikaaMti velugutuuMTae

ee maNikaaMti velugutu uMTae

cheekaTi raadae kannulakeduruga

sirisiri muvvalu aa virisina puvvulu

chiruchiru aaSalu ee galagala oosulu

kalabOsi chaesinavi kilakila navvulu

velabOsi ee sirulu konalaerevvaru

daevuDae aa divi nuMDi paMpina deevenalu

eppuDoo ee kOvelalO veligae deepaalu

sirisiri muvvalu aa virisina puvvulu

chiruchiru aaSalu ee galagala oosulu




 


Click here to hear the song
పల్లవి :

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు

కలబోసి చేసినవి కిలకిల నవ్వులు

వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు

ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు



చరణం :

అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే హోయ్

నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా

సంతోషం కూడా తనకి చిరునామా అవ్వాలని

కన్నీరు చేరుకుంది తెగ నవ్వే మనకళ్ళనీ

ఈ మణికాంతి వెలుగుతుఉంటే

ఈ మణికాంతి వెలుగుతు ఉంటే

చీకటి రాదే కన్నులకెదురుగ

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు

కలబోసి చేసినవి కిలకిల నవ్వులు

వెలబోసి ఈ సిరులు కొనలేరెవ్వరు

దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు

ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు

సిరిసిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు

చిరుచిరు ఆశలు ఈ గలగల ఊసులు


 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment