Song » Goruvanka Vaalaga / గోరువంక వాలగానే
Song Details:Actor :
Balakrishna / బాలకృష్ణ ,Actress :
Roja / రోజా ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sri Kumar / శ్రీ కుమార్ ,Song Category : Others
gOruvaMka vaalagaanE gOpuraaniki swaraala galagalaa gaMTalE mOganElaa gOpa baaluDoccinaaka gOkulaaniki pedaala kilakilaa puvvulE puTTalEdaa baalakRuShNuDoccinappuDE vayyaari naMdanaalu naaTyamaaDagaa vaarasunni cUsinappuDE varaala vaaMCalannI pallaviMcagaa naMduDiMTa ciMdulEsE aMdamaina baaluDE tanavaaDai gOruvaMka vaalagaanE gOpuraaniki swaraala galagalaa gaMTalE mOganElaa gOpa baaluDoccinaaka gOkulaaniki pedaala kilakilaa puvvulE puTTalEdaa ETi manugaDa kOTi alaluga poMgu varadala rEgaala paDilEcu alalaku tIpi kalalaku tIpi kalalaku lEni alasaTa nIkElaa nallanalla eMDallOna ellaakillaa paDDaTTunna allOmallO aakaashaana cukkallO ammaayaMTi jaabilamma abbaayaMTE sUrIDamma iMTi dIpaalavvaalaMTa dikkullO evariki vaarE yamunaku nIrE rEvu nIru naavadaMTa maapatODu rEvudaMTa paMcukuMTE gOruvaMka vaalagaanE gOpuraaniki swaraala galagalaa gaMTalE mOganElaa gOpa baaluDoccinaaka gOkulaaniki pedaala kilakilaa puvvulE puTTalEdaa prEma Rutuvulu pUlu toDigina tEne manasula nIDallO muripaala nuragalu paMTakedigina baala sogasula baaTallO buggaMdaala illu navvE siggaMdaala gulla navvE baalayoccI kOLaTaalaaDE vELallO pairaMdaala cElu navvE pEraMTaala pUlu navvE gOpamocci gobbillaaDE poddullO paravashamEdO parimaLamaayE puvvu navvE divve navvE jivvumanna janma navvE paaDutuMTE gOruvaMka vaalagaanE gOpuraaniki swaraala galagalaa gaMTalE mOganElaa gOpa baaluDoccinaaka gOkulaaniki pedaala kilakilaa puvvulE puTTalEdaa baalakRuShNuDoccinappuDE vayyaari naMdanaalu naaTyamaaDagaa vaarasunni cUsinappuDE varaala vaaMCalannI pallaviMcagaa naMduDiMTa ciMdulEsE aMdamaina baaluDE tanavaaDai
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల రేగాల పడిలేచు అలలకు తీపి కలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా నల్లనల్ల ఎండల్లోన ఎల్లాకిల్లా పడ్డట్టున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటే సూరీడమ్మ ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో ఎవరికి వారే యమునకు నీరే రేవు నీరు నావదంట మాపతోడు రేవుదంట పంచుకుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల గుల్ల నవ్వే బాలయొచ్చీ కోళటాలాడే వేళల్లో పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గోపమొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో పరవశమేదో పరిమళమాయే పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేలా గోప బాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
0 comments:
Post a Comment