Tuesday, July 14, 2020

Galimedalu » Ee muga chupela      గాలిమేడలు » ఈ మూగ చూపేలా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Ee muga chupela / ఈ మూగ చూపేలా

Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Devika / దేవిక ,Music Director :T.G. Lingappa / టి.జి. లింగప్ప ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , Renuka / రేణుక ,Song Category : Love & Romantic Songs
cEyI cEyI cErA viDIpOvulE // I mUga //





callaga nI cEyi nannaMTitE



caTukuna nA mEnu JallaMTadI



AhAhA hA  // calla ga //



nA muMdu nilucuMDi nuvu navvitE // nA muMdu //



nA manasE adOlAga jillaMTadE          // I mUga //



 



jAgarta bAvA ceyI gAjulu



ivI kanna cinnAri toli mOjulU 



OhOhO        // jAgarta //



cATEne elugetti I gAjulE      // cATEnE //



IvELA marE vELa mana rOjulE



I mUga cUpElA bAvA



mATaDagA nEravA



OhO mATaDadI bommA
ఈ మూగ చూపేలా బావా
 
మాటాడగా నేరవా
 
ఓహో మాటాడదే బొమ్మా
 
నీ దరి నే చేరి మాటాడనా 
 
ఓహో .. ఈ మూగ చూపేలా బావా
 
మాటాడగా నేరవా
 
ఓహో మాటాడదే బొమ్మా 
 
రెప్పేయకుండా ఒకే తీరున
 
నువూ చూస్తె నాకేదో సిగ్గౌతదీ
 
ఓహోహో హో  // రెప్పేయకుండా //
 
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే // ఈ సిగ్గు //
 
చేయీ చేయీ చేరా విడీపోవులే // ఈ మూగ //
 
చల్లగ నీ చేయి నన్నంటితే 
 
చటుకున నా మేను ఝల్లంటదీ
 
ఆహాహా హా  // చల్ల గ // 
 
నా ముందు నిలుచుండి నువు నవ్వితే // నా ముందు //
 
నా మనసే అదోలాగ జిల్లంటదే          // ఈ మూగ //
 
జాగర్త బావా చెయీ గాజులు
 
ఇవీ కన్న చిన్నారి తొలి మోజులూ  
 
ఓహోహో        // జాగర్త //
 
చాటేనె ఎలుగెత్తి ఈ గాజులే      // చాటేనే //
 
ఈవేళా మరే వేళ మన రోజులే 
 
ఈ మూగ చూపేలా బావా
 
మాటడగా నేరవా
 
ఓహో మాటడదీ బొమ్మా

0 comments:

Post a Comment