Song » Nee Illu Bangaramgaanu / నీ ఇల్లు బంగారంగాను
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
S p balu / యస్ పి బాలు ,
S. Janaki / యస్. జానకి ,Song Category : Club & Item Songs
nI illu baMgaaraMgaanu naa oLLu siMgaaraMgaanu jOrumIda unnaavu jODu kaDataavaa mOjumIda sannajaaji pUlu peDataavaa nI illu baMgaaraMgaanu naa oLLu siMgaaraMgaanu poMgumIda unnaavu tODu peDataavaa muripaala mIgaDaMtaa tODipeDataavaa baMgaaru koMDamIda SRuMgaara kOTalOna cilakuMdi temmaMTaavaa..cilakuMdi temmaMTaavaa.. EDEDu vaaraala nagalistE rammaMTaa haaraalakE agrahaaraalu raasistaa aMdaala gani uMdi nuvvu cUsukO nIkaMdaaka pani uMTE nannu cUsukO nI illu baMgaaraMgaanu naa oLLu siMgaaraMgaanu vajraala vaaDalOna vaiDhUryamaMTi nannu vaaTEya vaddaMTaavaa..vaaTEya vaddaMTaavaa.. varahaala paMdiTlO virahaalu nIkElaa ratanaala muMgiTlO raagaalu tIyaala mElaina sarukuMdi mElamaaDukO O gITuraayi mIda daanni gIsi cUsukO nI illu baMgaaraMgaanu naa oLLu siMgaaraMgaanu jOrumIda unnaavu jODu kaDataavaa muripaala mIgaDaMtaa tODipeDataavaa Click here to hear the song
నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను జోరుమీద ఉన్నావు జోడు కడతావా మోజుమీద సన్నజాజి పూలు పెడతావా నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగుమీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంతా తోడిపెడతావా బంగారు కొండమీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా..చిలకుంది తెమ్మంటావా.. ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల గని ఉంది నువ్వు చూసుకో నీకందాక పని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను వజ్రాల వాడలోన వైఢూర్యమంటి నన్ను వాటేయ వద్దంటావా..వాటేయ వద్దంటావా.. వరహాల పందిట్లో విరహాలు నీకేలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకుంది మేలమాడుకో ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను జోరుమీద ఉన్నావు జోడు కడతావా మురిపాల మీగడంతా తోడిపెడతావా ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment