Song » Indradhanasu / ఇంద్రధనస్సు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Sridevi / శ్రీదేవి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
pallavi: iMdradhanassu cIra kaTTi caMdravadana cEravastE cukkalakE kulukocciMdaMTa sUryuDikE kunukocciMdaMTa iMdradhanassu cIra kaTTi caMdravadana cEravastE cUpulakE palukocciMdaMTa jAbilikE naDakocciMdaMTa caraNaM 1: naDirEyi samayAna oDicEru taruNAna nakShatra cEmaMti jaDalallanA navvullO tolipuvvu nE gillanA prEma anE kaugililO peLli anE paMdirilO iccipuccukunna mATa maMtramAyanE iddarokkaTaina pATa manugaDAyanE iMdradhanassu cIra kaTTi caMdravadana cEravastE cUpulakE palukocciMdaMTa jAbilikE naDakocciMdaMTa caraNaM 2: ArAru RutuvullO aMdAla madhuvullO arudaina ruculennO aMdiMcanA viritenElO tAnamADiMcAnA paruvamanE pallakilO aMdamanE bAlikalA vAlu kanula valupu ganula nIli merupulu pilipulEvO mElukOlipE I uShassulO iMdradhanassu cIra kaTTi caMdravadana cEravastE cukkalakE kulukocciMdaMTa sUryuDikE kunukocciMdaMTa Click here to hear the song
పల్లవి: ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చరణం 1: నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన నక్షత్ర చేమంతి జడలల్లనా నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా ప్రేమ అనే కౌగిలిలో పెళ్లి అనే పందిరిలో ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయనే ఇద్దరొక్కటైన పాట మనుగడాయనే ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చూపులకే పలుకొచ్చిందంట జాబిలికే నడకొచ్చిందంట చరణం 2: ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో అరుదైన రుచులెన్నో అందించనా విరితెనేలో తానమాడించానా పరువమనే పల్లకిలో అందమనే బాలికలా వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు పిలిపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో ఇంద్రధనస్సు చీర కట్టి చంద్రవదన చేరవస్తే చుక్కలకే కులుకొచ్చిందంట సూర్యుడికే కునుకొచ్చిందంట ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment